నేను ప్రభాస్ తో అసలు నటించన న్న ఆ హీరోయిన్... ఎవరంటే?

డార్లింగ్ ప్రభాస్ ఈ పేరు తెలియని తెలుగు సినిమా ప్రేక్షకుడు ఉండరంటే అతిశయోక్తి కాదు.అయితే ప్రభాస్ ఇప్పుడు ఒక పేరు కాదు.

 Who Is The Heroine Who I Will Not Act With Prabhas, Actress Rakulpreet Singh, Pr-TeluguStop.com

బ్రాండ్.ఒకప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ గా మాత్రమే పేరున్న ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు.

బాహుబలి బ్లాక్ బస్టర్ తో ఒక్కసారిగా ప్రభాస్ మార్కెట్ పెరిగిపోయింది.తెలుగు సినిమా పరిశ్రమ బాహుబలికి ముందు బాహుబలి తరువాత అన్న చందంగా మారింది.

అయితే ఇప్పుడు ప్రభాస్ ఒక్కో సినిమాకు వంద కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్న ప్రభాస్… ఇప్పుడు ప్రభాస్ ఏ సినిమా చేసినా మూడు, నాలుగు భాషల్లో విడుదలవుతుంది.

ప్రభాస్ తో నటించిన హీరోయిన్ కూడా ఆ సదరు సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఇక ఆ హీరోయిన్ స్టార్ హీరోయిన్ గా మారిపోవడం ఖాయం.

బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ లో సినిమా విడుదలవుతుంది కావున అన్ని సినిమా పరిశ్రమల నుండి ఆఫర్లు రావడం ఖాయం.అయితే ప్రభాస్ పక్కన నటిస్తే ఇంత మంచి భవిష్యత్తు ఉన్నా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం ప్రభాస్ సినిమాలో నటించనని ఖరాఖండిగా చెప్పేసింది.

ఎందుకంటే అప్పట్లో మిస్ ఇండియా పోటీ కొరకు ప్రిపేర్ అవుతున్న సమయంలో మిస్టర్ పర్ఫెక్ట్  సినిమాలో తాప్సీ పాత్రను ఆఫర్ చేస్తే ఛాన్స్ ను లైట్ తీసుకుందట రకుల్ ప్రీత్ సింగ్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube