ఉపాసన కంటే ముందే రామ్ చరణ్ లవ్ చేసిన హీరోయిన్ ఎవరంటే..?

ప్రస్తుతం చిరంజీవి ( Chiranjeevi )అంటే సినిమా ఇండస్ట్రీ మొత్తానికి ఒక పెద్ద దిక్కు.

కానీ మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు మాస్ హీరోగా కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీ ని ఏలిన వ్యక్తి, ఇక ఆయన తర్వాత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఇండస్ట్రీ కి వచ్చాడు ఆయన పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు, ఇక వీళ్లిద్దరి తర్వాత చిరంజీవి నట వారసునిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్ ( Ram Charan )మొదటి సినిమాతోనే మెగా పవర్ స్టార్ రాంచరణ్ గా గుర్తింపు పొందాడు.

రామ్ చరణ్ చిరుత సినిమాతో ఒక సాలిడ్ హిట్ అందుకున్నారు.ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమా రామ్ చరణ్ కి ఇండస్ట్రీలో స్టార్ హీరో గుర్తింపు తెచ్చి పెట్టింది.ఇక ఈ సినిమా అటు రామ్ చరణ్ తో పాటు ఇటు రాజమౌళికి అలాగే హీరోయిన్ కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) కి కూడా మంచి గుర్తింపు తెచ్చింది.

ఇక ఆ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా కూడా మారిపోయారు.ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ ఇక ఇదంతా పక్కన పెడితే.రామ్ చరణ్ ఉపాసన( upasana ) ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే.

Advertisement

అయితే ఉపసనని ప్రేమించే కంటే ముందే రామ్ చరణ్ మరో హీరోయిన్ ని గాఢంగా ప్రేమించారట.ఆమె ఎవరో కాదు రామ్ చరణ్ మొదటి సినిమా హీరోయిన్ నేహా శర్మ( Neha Sharma ).

రామ్ చరణ్ చిరుత సినిమా షూటింగ్ లోనే ప్రేమలో పడ్డారట.అయితే మొదటి సినిమా కావడంతో వీరిద్దరి మధ్య ఉన్న కొన్ని రొమాంటిక్ సన్నివేశాలకి రామ్ చరణ్ నేహా శర్మ ఇద్దరు అట్రాక్ట్ అయి ప్రేమలో పడ్డారట.కానీ ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి రామ్ చరణ్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట.

ముందు సినీ కెరీర్ పై దృష్టి పెట్టు ఆ తర్వాత ప్రేమ సంగతి చూద్దువు గాని అంటూ వార్నింగ్ ఇచ్చారట.ఇక దాంతో రామ్ చరణ్ కెరియర్ పై ఫోకస్ చేసినట్టు గా తెలుస్తుంది.

రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు