గగనం సినిమాని మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..?

దిల్ రాజు నిర్మాత గా రాధామోహన్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా గగనం( Gaganam ) ఈ సినిమా ఒక రకంగా చాలా కంప్లికేటెడ్ సినిమా అనే చెప్పాలి ఎందుకంటే ఈ సినిమా మొత్తం ఒక ఫ్లైట్ హైజాక్ చేసిన దాని మీద స్టోరీ మొత్తం నడుస్తుంది అయితే ఈ సినిమా స్టోరీ బాగుంటుంది కానీ ప్రెసెంటేషన్ ఇంకా కొంచం బాగుంటే ఈ సినిమా మంచి హిట్ అయ్యేది…ఈ సినిమా లో నాగార్జున( Nagarjuna ) హీరో గా నటించడం ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయింది.ఇక తన నటన తో మంచి బూస్టప్ ఇచ్చారు అయినప్పటికీ డైరెక్టర్ ఇంకా కొంచం బెటర్ మెంట్ చేసి ఉంటె సినిమా మంచి విజయాన్ని అందుకునేది…

 Who Is The Hero Who Missed The Movie Gaganam ,venkatesh, Gaganam , Nagarjuna,rad-TeluguStop.com

ఈ సినిమాలో మొదట గా వెంకటేష్( Venkatesh ) ని హీరో గా పెట్టి తీద్దాం అని అనుకున్నారట కానీ దిల్ రాజు వెంకటేష్ కంటే నాగార్జున అయితే ఈ సినిమా కి సరిగ్గా సరిపోతాడు అని చెప్పి నాగార్జున ని పెట్టి సినిమా తీసాడు…నిజంగానే ఈ సినిమా వెంకటేష్ కి అంత సెట్ అవ్వకపోయేది అని ఈ న్యూస్ తెలిసిన తరువాత సినీ అభిమానులు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

అయితే వెంకటేష్ అభిమానులు మాత్రం వాళ్ళ అభిమాన హీరో ఒక ప్లాప్ సినిమా నుంచి తప్పించుకున్నారు అని ఆనందపడుతున్నారు…ఇక ఇప్పుడు నాగార్జున,వెంకటేష్ ఇద్దరు కూడా చాలా సినిమాలు చేస్తూ కెరియర్ ని చాలా నీట్ గా ప్లాన్ చేసుకుంటున్నారు.వెంకటేష్ లాంటి హీరో ఏ సినిమా చేసిన బాగుంటుంది అని అందరి చేత అనిపించుకున్నారు.

 Who Is The Hero Who Missed The Movie Gaganam ,Venkatesh, Gaganam , Nagarjuna,Rad-TeluguStop.com

ప్రస్తుతం డిఫరెంట్ క్యారెక్టర్స్ లో నటిస్తూ జనాలని మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు.ఇక నాగార్జున కూడా రైటర్ ప్రసన్న కుమార్ ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ఒక మంచి సినిమాతో హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు.

నాగార్జున చేసిన సినిమాల లిస్ట్ తీసుకుంటే ఆయన చేసిన చాలా సినిమాలు హిట్స్ గా నిలిచాయని చెప్పాలి.నాగార్జున అంటే ఇప్పటికి అక్కినేని అభిమానులకి చాలా ఇష్టం…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube