అఖిల్ తో ఫొటోలో ఉన్న అమ్మాయి ఎవరంటే?

సెలెబ్రెటీలు ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు.ముఖ్యంగా సెలెబ్రెటీలు తీసుకునే జాగ్రత్తలలో ముందు వరుసలో ఉండేది తిండి విషయం.

 Who Is The Girl In The Photo With-TeluguStop.com

మన లాగా ఏది తినాలనిపిస్తే అది తినరు.ఎందుకంటే తెర మీద కనబడాల్సి ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్రోటీన్లు ఉండే జాగ్రత్తలు తీసుకుంటుంటారు.

ఎల్లప్పుడో యంగ్ గా కనిపించాలంటే ఫుడ్ విషయంలో ఎంత ఫెవరెట్ ఫుడ్ అయినా సరే త్యాగం చేయాల్సి ఉంటుంది.ఫుడ్ విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా తిరిగి ఫ్యాట్ అయిపోవడం ఖాయం.

 Who Is The Girl In The Photo With-అఖిల్ తో ఫొటోలో ఉన్న అమ్మాయి ఎవరంటే-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందుకే ప్రొఫెషనల్ న్యూట్రీశనిస్ట్, చెఫ్ ల సూచనల ఆధారంగా తమ ఫుడ్ ప్రిపరేషన్ అనేది ఉంటుంది.

ముఖ్యంగా తెలుగు పరిశ్రమలో డైట్, యంగ్ అండ్ డైనమిక్ అనే పదం అనేది ఎవరికి సూట్ అవుతుందని ఎవరినైనా అడిగితే ఠక్కున వచ్చే సమాధానం అక్కినేని ఫ్యామిలీ.

ఎందుకంటే నాగార్జునను చూసినపుడు అందరికీ వచ్చే అనుమానం ఒకటే ఈయన వయసు పెరుగుతుందా, తగ్గుతుందా అని.ఎందుకంటే ఇప్పటికీ అదే గ్లామర్ మెయిన్ టెయిన్ చేస్తూ ఫిట్ గా ఉన్నారంటే కారణం ఏదో ఉండి ఉంటుంది కదా.అవును మనం అనుకున్నది నిజమే.అక్కినేని ఫ్యామిలీకి ప్రత్యేకంగా కైరవి మెహతా అనే ప్రైవేట్ చెఫ్ ఉంది.

కైరవియే అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన ఫుడ్ డైట్స్ అనేవి ప్లాన్ చేస్తుంది.కైరవి వారి ఫ్యామిలీలో ఒకరిలా కలిసిపోయింది.

ఈ ఫోటోలో కనిపిస్తున్నది ఎవరంటే అక్కినేని ఫ్యామిలీ చెఫ్ కైరవి మెహతా.

#@chay_akkineni #Actor Akhil #@AkhilAkkineni8

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు