జబర్దస్త్‌ లో నాగబాబు అభిమాన కమెడియన్‌ ఎవరు.. సూపర్‌ పంచ్‌

తెలుగు ప్రేక్షకు లకు పెద్దగా సినిమాలు చేయకున్నా సీరియల్స్ లో కనిపించకున్నా షో లు చేయకున్నా కూడా మెగా స్టార్‌ బ్రదర్‌ అవ్వడం వల్ల మెగా బ్రదర్ సుపరిచితుడు అయ్యాడు అనడం లో సందేహం లేదు.సుదీర్ఘ కాలం పాటు జబర్దస్త్‌ కామెడీ షో కు జడ్జ్‌ గా చేసిన నాగబాబు ప్రస్తుతం సొంతంగా యూట్యూబ్‌ ఛానెల్‌ ను నిర్వహిస్తున్నారు.

 Who Is The Favorite Comedian In Jabardast For Nagababu , Etv, Etv Jabardast, Jab-TeluguStop.com

ఇదే సమయంలో ఆయన సోషల్‌ మీడియా లో చాలా యాక్టివ్‌ గా ఉంటారు.ప్రతి సందర్బంను కూడా ఆయన సోషల్‌ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ ఉంటారు.

ఇక అప్పుడప్పుడు అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాడు.ఇటీవల లైవ్ చాట్‌ సందర్బంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు నాగబాబు సమాధానం ఇచ్చాడు.

నిహారిక వైవాహిక జీవితం.వరుణ్‌ తేజ్ పెళ్లి ఎప్పుడు అనే విషయం ఇలా పలు విషయాల గురించి అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన నాగబాబు జబర్దస్త్‌ గురించి ఆసక్తికర సమాధానం ఇచ్చి సూపర్‌ పంచ్ వేశాడు.

నాగబాబు ను అభిమాని.సర్‌ జబర్దస్త్‌ లో మీ అభిమాన కమెడియన్ ఎవరు అంటూ ప్రశ్నించాడు.

అందుకు చాలా స్పాంటేనియస్ గా నాగ బాబు సమాధానం ఇస్తూ రోజా ఫొటోను షేర్‌ చేశాడు.ఈమద్య కాలంలో జబర్దస్త్‌ లో కమెడియన్స్ పంచ్ ల కంటే కూడా రోజా పంచ్‌ లు బాగా పేలుతున్నాయి.

కమెడియన్స్ ను కూడా రోజా డామినేట్‌ చేస్తుంది.అందుకే రోజా బెస్ట్‌ కమెడియన్‌ ఫేవరేట్‌ కమెడియన్ అంటూ నాగ బాబు చెప్పాడా అంటే అది కాక పోవచ్చు కౌంటర్ గా ఆమెను కమెడియన్‌ అంటూ నాగ బాబు అన్నాడని సోషల్‌ మీడియా వర్గాల వారు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube