అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు చాలా కష్టాలు పడిన డైరెక్టర్ ఎవరంటే..?

Who Is The Director Who Faced A Lot Of Difficulties While Being An Assistant Director ,Ram,Boyapati Srinu,Director Boyapati Seenu,movie Bhadra,Mutyala Subbaiah

సినిమా ఇండస్ట్రీ లో ఒకసారి మనం ఏదైనా చేసి మన టాలెంట్ మనం చూపించుకునే దాకా చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది…ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ లో మనదగ్గర విషయం ఉంటేనే చాలా మంది మనల్ని పట్టించుకోవడం స్టార్ట్ చేస్తారు.అలా ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తలో ఇబ్బందులు పడిన వాళ్లలో చాలామందే ఉన్నారు.

 Who Is The Director Who Faced A Lot Of Difficulties While Being An Assistant Dir-TeluguStop.com

వాళ్లలో డైరెక్టర్ బోయపాటి శీను( Director Boyapati Seenu ) ఒకరు.

ఆయన ముత్యాల సుబ్బయ్య( Mutyala Subbaiah ) దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నప్పుడు సుబ్బయ్య గారి దగ్గర పని చేస్తున్న వాళ్లలో బోయపాటి గారికంటే సీనియర్లు అయిన అసోసియేట్ లు, కో డైరెక్టర్ కూడా ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టేవారట, ముఖ్యం గా అన్నం తినేటపుడు నువ్వూ అసిస్టెంట్ వి ఇక్కడ తినకూడదు అక్కడ తిను అని చెప్పేవారట దానికి కూడా బోయపాటి ఎప్పుడు కూడా ఇబ్బంది గా అనుకోలేదని కొన్ని సార్లు అయితే గేట్ దగ్గరే వాచ్ మేన్ తో కలిసి భోజనం చేసేవారట ఇక ఆ తరువాత భద్ర సినిమాతో( movie Bhadra ) డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న బోయపాటి ఆ తరువాత ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు అయితే ఒకప్పుడు ఆయన్ని ఎవరైతే డామినేట్ చేస్తూ ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం బోయపాటి గారి టీమ్ లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయి ఆయన దగ్గరే వర్క్ చేస్తున్నారట…

ప్రస్తుతం బోయపాటి, రామ్ హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు ఈ సినిమా రామ్ కెరియర్ లో కీలమైన సినిమా కాబోతుందనే విషయం అందరికి తెలిసిందే అయితే ఈ సినిమాలో రామ్ గారిని బోయపాటి ఎలా చూపిస్తారు అనేది ఇక్కడ ముఖ్యంగా మారింది…ఈ సినిమాతో బోయపాటి కూడా బాలయ్యకే కాదు కుర్ర హీరోలకి కూడా హిట్ ఇవ్వగలడు అని నిరూపించుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తుంది…

.

Video : Who Is The Director Who Faced A Lot Of Difficulties While Being An Assistant Director ,Ram,Boyapati Srinu,Director Boyapati Seenu,movie Bhadra,Mutyala Subbaiah #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube