చరణ్, ఎన్టీఆర్ లలో బెస్ట్ హీరో ఎవరు.. ఆ దర్శకుడు ఏమన్నాడంటే?

ఆర్ఆర్ఆర్ మూవీలో చరణ్, తారక్ అద్భుతంగా నటించిన సంగతి తెలిసిందే.ఈ ఇద్దరు హీరోలలో ఎవరు బెస్ట్ అనే ప్రశ్నకు సరైన సమాధానం చెప్పడం సులువు కాదనే సంగతి తెలిసిందే.

 Who Is The Best Hero Between Charan And Ntr Details Here Goes Viral , Charan,-TeluguStop.com

జక్కన్న సైతం ఈ ప్రశ్న ఎదురైతే సినిమాలో ఇద్దరు హీరోలు అద్భుతంగా నటించారని చెబుతారు.చరణ్, ఎన్టీఆర్ ఒకే సినిమాలో కలిసి నటించినా ఈ ఇద్దరు హీరోలు నటన విషయంలో ఒకరిపై మరొకరు కామెంట్ చేసుకోరనే సంగతి తెలిసిందే.

Telugu Charan, Charanshankar, Gita Krishna, Ntrkoratala, Rajamouli Rrr-Movie

ప్రముఖ దర్శకులలో ఒకరైన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలో దాదాపుగా చరణ్, తారక్ పాత్రలకు సమానంగా ప్రాధాన్యత ఇచ్చిన సంగతి తెలిసిందే.ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ ను కొరడాలతో కొట్టడం లాంటి సీన్లు ఉన్నాయని ఆ సీన్లు అతనికి ప్లస్ అయ్యాయని ప్రముఖ దర్శకుడు గీతాకృష్ణ తెలిపారు.చరణ్ శంకర్ కాంబో మూవీ శరవేగంగా జరుగుతోందని తెలిపారు.ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ షూట్ అంతకంతకూ ఆలస్యమవుతోందని ఆయన పేర్కొన్నారు.

Telugu Charan, Charanshankar, Gita Krishna, Ntrkoratala, Rajamouli Rrr-Movie

నాటు నాటు సాంగ్ ను ఎక్కువగా ప్రమోట్ చేయడం జరిగిందని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ సమానంగానే నటించారని ఆయన చెప్పుకొచ్చారు.ఫ్యాన్స్ వల్లే ఆస్కార్ లో ఎన్టీఆర్ పేరు ఎక్కువ పేరు వినిపించిందని ఆయన తెలిపారు.గోల్డెన్ గ్లోబ్ లో నాటు నాటు సాంగ్ కు అవార్డ్ రావడంతో ఆ సాంగ్ పై దృష్టి పెట్టి ప్రమోషన్స్ చేశారని గీతా కృష్ణ కామెంట్లు చేశారు.

Telugu Charan, Charanshankar, Gita Krishna, Ntrkoratala, Rajamouli Rrr-Movie

ఆర్ఆర్ఆర్ మూవీ అంటే చాలామంది బాలీవుడ్ మూవీ అనుకుంటారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.చరణ్, ఎన్టీఆర్ యాక్టింగ్ ఈక్వల్ గానే ఉందని ఆయన తెలిపారు.ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ రావాలని అభిమానులు కోరుకుంటుండగా రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.ఈ సినిమా ఆస్కార్ ను సొంతం చేసుకుంటుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube