అతనొక్కడే సినిమాని మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో ఎవరంటే..?

సురేందర్ రెడ్డి డైరెక్టర్ గా కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన సినిమా అతనొక్కడే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.ఈ సినిమా విజయం తోనే కళ్యాణ్ రామ్ మాస్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు దింతో వరుసగా మాస్ సినిమాలు చేస్తూ హీరోగా నిలదొక్కుకున్నాడు… ఇక ఇది ఇలా ఉంటె అతనొక్కడే సినిమా స్టోరీ ని ముందుగా సురేందర్ రెడ్డి ఎన్టీఆర్ కి చెప్పాడట అప్పటికి సురేందర్ రెడ్డి కి డైరెక్షన్ ఎక్స్పీరియన్సు లేకపోవడం మళ్లి అది ఆయనకి ఫస్ట్ సినిమా కావడం వల్ల ఎన్టీఆర్ ఆ సినిమా చేయలేదని తెలుస్తుంది.

 Who Is That Star Hero Who Missed The Movie Alone , Kalyan Ram Ntr Athanokkade ,a-TeluguStop.com
Telugu Ashok, Athanokkade, Kalyan Ram, Kalyanram, Surender Reddy-Movie

ఆ తర్వాత సురేందర్ రెడ్డి ఎన్టీఆర్ తో అశోక్ అనే సినిమా తీసాడు అది ప్లాప్ అయింది.అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అతనొక్కడే సినిమా ఎన్టీఆర్ కి పడితే అసలు ఇండస్ట్రీ హిట్ కొట్టేది అని అనుకుంటూ ఉంటారు.అలాగే సురేందర్ రెడ్డి ఎన్టీఆర్ తో తీద్దాం అనుకున్న కిక్ సినిమా విషయంలో కూడా ఎన్టీఆర్ ఇలానే చేసాడు ఆ తరువాత మళ్లి ఊసరవెల్లి తీసి మరో ప్లాప్ అందుకున్నాడు అలా వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి అనే చెప్పాలి నిజంగా వీళ్ల కాంబో లో ఒక మంచి సినిమా పడితే అది పక్క ఇండస్ట్రీ హిట్ కొడుతోంది.

Telugu Ashok, Athanokkade, Kalyan Ram, Kalyanram, Surender Reddy-Movie

ప్రస్తుతం సురేందర్ రెడ్డి అఖిల్ తో ఏజెంట్ అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమా తొందర్లోనే రిలీజ్ కి రెడీ అవుతుంది ఈ సినిమాతో సురేందర్ రెడ్డి హిట్ కొట్టి మళ్లి తను ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు.అలాగే ఈ సినిమా హిట్ అవ్వడం సురేందర్ రెడ్డి కి ఎంత అవసరమో అఖిల్ కి కూడా అంతే అవసరం…ఎందుకంటే అఖిల్ కెరియర్ స్టార్ట్ చేసి 8 సంవత్సరాలు గడుస్తున్నా ఒక్క మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాని మినహా ఇస్తే ఇంత వరకు ఒక్కటి కూడా సరైన హిట్ పడలేదు అనే చెప్పాలి…

 Who Is That Star Hero Who Missed The Movie Alone , Kalyan Ram Ntr Athanokkade ,A-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube