టాలీవుడ్ నంబర్ వన్ హీరో ఎవరు..? ఏ స్టార్ హీరోకు నంబర్ 1 అర్హత ఉందంటే?

Who Has The Number 1 Place In Tollywood Details, Tollywood, Prabhas, Ram Charan, Pawan Kalyan,Mahesh Babu,Chiranjeevi,NTR,Allu Arjun,Number 1 Race In Tollywood Latest News,Number1 Place In Heros Updates

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోను టాప్ ప్లేస్ కోసం స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకోవడం కోసం పోటీ పడుతూ ఉంటారు.అయితే ఇండస్ట్రీలో ఎప్పటికీ ఓకే హీరోనే టాప్ హీరోగా ఉంటారు అనుకోవడం పొరపాటే అని చెప్పవచ్చు.

 Who Has The Number 1 Place In Tollywood Details, Tollywood, Prabhas, Ram Charan,-TeluguStop.com

ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు హీరోల కెరిర్ డౌన్ అయినప్పుడు మరొక హీరో నెంబర్ వన్ హీరోగా మారుతూ ఉంటారు.పాన్ ఇండియా సినిమాల హడావిడి లేక ముందు టాలీవుడ్ నెంబర్ 1 రేసులో పవన్ కళ్యాణ్ మహేష్ బాబు( Pawan kalyan, Mahesh babu ) పోటీ పడ్డారు.

ఇద్దరు హీరోలకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది.ఈ ఇద్దరిలోనే నెక్స్ట్ టాలీవుడ్ నెంబర్ 1 హీరో అనుకున్నారు.కానీ బాహుబలి( Bhahubali ) తర్వాత అన్ని లెక్కలు మారాయి.పాన్ ఇండియా రేంజ్ లో ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇలా అందరు తమ సత్తా చాటుతున్నారు.

అయితే ఇంతకుముందు పవన్ కళ్యాణ్,మహేష్ బాబులు మాత్రమే నెంబర్ వన్ హీరో రేస్ లో ఉండగా ఇప్పుడు వారితో పాటు ఎన్టీఆర్,రామ్ చరణ్,ప్రభాస్,అల్లు అర్జున్ లు కూడా చేరారు.నెంబర్ 1 రేసు గురించి మహేష్ ని ఒకసారి అడిగితే 1 టూ 10 వరకు మెగాస్టార్ చిరంజీవి( Mega star Chiranjeevi ) తర్వాతే ఎవరైనా అన్నట్టు చెప్పారు.

సో చిరంజీవి సినిమాలు చేస్తున్నంత వరకు ఆయనే నెంబర్ 1 హీరో.ఆయన తర్వాత ఎవరన్నది చెప్పడం కష్టమే అని చెప్పవచ్చు.అంతేకాకుండా స్టార్ హీరోల ఫ్యాన్స్ కూడా తమ హీరో నెంబర్ ఎంత అన్నది కాకుండా అతని సినిమా స్థాయిని.వసూళ్ల రికార్డుల గురించి ప్రస్తావిస్తూ హడావిడి చేస్తున్నారు.

టాలీవుడ్ నెంబర్ 1 ఎవరన్నది పక్కన పెడితే టాప్ ప్లేస్ లో ఉండేందుకు అందరు హీరో తమ బెస్ట్ ఇస్తున్నారని చెప్పొచ్చు.

Video : Who Has The Number 1 Place In Tollywood, Tollywood, Prabhas, Ram Charan, Pawan Kalyan #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube