బిరుదులు మార్చుకున్న స్టార్ హీరోలు వీరే?

సినిమా పరిశ్రమలో నటులుగా ఎదగాలని చాలా మందికి ఉంటుంది.కాని కొంతమందికే అది సాధ్యపడుతుంది.

 Who Are The Star Heroes Who Have Changed Titles-TeluguStop.com

కొంత మంది తమ జీవితకాలం ప్రయత్నిస్తూ ఉంటారు.ఎప్పుడైనా ఏదో ఒక ఆశతో ఏదో ఒక అవకాశం రాబోదా అని ఆత్రుతగా ఎదురు చూస్తారు.

ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే.అయితే సినిమా పరిశ్రమలో అదృష్టం కొద్దీ సక్సెస్ అయి సూపర్ స్టార్ లుగా ఎదిగిన నటులు ఉన్నారు.

 Who Are The Star Heroes Who Have Changed Titles-బిరుదులు మార్చుకున్న స్టార్ హీరోలు వీరే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక వారికి ఉన్న కోట్లాది మంది అభిమానులు వారికి బిరుదులు ఇస్తుంటారు.అయితే ఇక సూపర్ స్టార్ లుగా ఎదిగిన హీరోలు కాలక్రమేణా తమ బిరుదులు మార్చుకున్న సంఘటనలు ఉన్నాయి.

అందులో హీరో చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, కృష్ణ, అల్లు అర్జున్ లాంటి హీరోలు తమ బిరుదులు మార్చుకున్నారు.అయితే ఇప్పుడు అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ నుండి ఈయన ఐకాన్ స్టార్ గా మారిపోయాడు.

దర్శకుడు సుకుమార్ అధికారికంగా పుష్ప టీజర్ విడుదల ఈవెంట్ సమయంలో ప్రకటించాడు.చిరంజీవికి ముందుగా సుప్రీం హీరోగా అభిమానులు బిరుదును నామకరణం చేశారు.

అయితే ఆ తరువాత సినిమా సినిమాకు అందనంత ఎత్తుకు ఎదిగిన చిరంజీవికి మెగాస్టార్ గా అశేష అభిమానులు పిలుచుకున్నారు.ఇలా బ్లాక్ బస్టర్ సినిమాలతో అభిమానులను పెంచుకుంటూ ఉంటున్న సమయంలో అభిమానులు కొత్త కొత్త బిరుదులు ఇస్తూ హీరోలను ఆకాశానికెత్తేస్తారు.

#@AlluArjunFanss

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు