కవల పిల్లలకు జన్మనిచ్చిన స్టార్ కపుల్స్ వీరే!

సాధారణంగా మనం కవల పిల్లలను బయట చాలా మంది కుటుంబంలో చూస్తుంటాం.ఇద్దరు అమ్మాయిలు లేదా ఇద్దరు అబ్బాయిలు లేదా ఒకరు అమ్మాయి, అబ్బాయిగా కవల పిల్లలకు జన్మనిచ్చే వాళ్ళు ఉంటారు.

అయితే మన స్టార్ సెలబ్రెటీల లో కూడా కొందరికి కవల పిల్లలు ఉన్నారన్నా సంగతి మీకు తెలుసా? వాళ్ళు ఎవరో తెలుసా?

టీవీ షోస్ లో యాంకర్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఉదయ భాను ఎన్నో అద్భుతమైన షోలకు హోస్ట్ గా, యాంకర్ గా వ్యవహరించింది.తెలుగు, కన్నడ భాషలలో నటించిన ఈ యాంకర్ విజయ్ కుమార్ ను పెళ్లి చేసుకుంది.

వీరికి యువి నక్షత్ర, భూమి ఆరాధ్య అనే ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు.

Telugu Anchor, Manchu Vishnu, Sanjay Datth, Udhaya Bhanu, Vijay Kumar-Movie

దక్షిణాది తెలుగు పరిశ్రమలో హీరోగా గుర్తింపు పొందిన మంచు విష్ణు.ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించిన మంచు విష్ణు హీరోగా తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్నాడు.మంచు విష్ణు 2009లో విరోనిక రెడ్డిని వివాహం చేసుకున్నారు.

వీరికి అరియానా, వివియానా అనే ఇద్దరు కవల పాపలు ఉన్నారు.

Telugu Anchor, Manchu Vishnu, Sanjay Datth, Udhaya Bhanu, Vijay Kumar-Movie

తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రేమిస్తే ఫేమ్ భరత్ శ్రీనివాసన్.ఈయన తమిళంలోనే కాకుండా హిందీ, తెలుగు భాషల్లో నటించారు.తెలుగులో వచ్చిన ప్రేమకు సంబంధించిన చిత్రం ప్రేమిస్తేలో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.2003లో ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ హీరోకు ఆద్యన్, జెన్ అనే ఇద్దరు కవల పిల్లలు పుట్టారు.

Telugu Anchor, Manchu Vishnu, Sanjay Datth, Udhaya Bhanu, Vijay Kumar-Movie

ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కేవలం హీరోలనే కాకుండా నిర్మాతగా కూడా బాధ్యతలు నిర్వహించారు.2008లో మాన్యతా దత్ ని మూడవ వివాహం చేసుకున్నా ఈయనకు షాహరాన్, ఇక్రాన్ అనే ఇద్దరు కవల పిల్లలు పుట్టారు.

Telugu Anchor, Manchu Vishnu, Sanjay Datth, Udhaya Bhanu, Vijay Kumar-Movie .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube