శబరిమల అయ్యప్పను దర్శించుకున్న బిందు, కనకదుర్గలు చనిపోయారా? దర్శించుకున్న తర్వాత ఏం జరిగింది?  

Who Are Bindu And Kanaka Durga, Who Entered Sabarimala-first Woman Entered In Sabari Mala Temple,trolls On Sabarimala,who Enterd In Sabarimala,who Entered Sabarimala Temple

Bindu and Kanakadars who did not even hear the devotion of the devotees of Kerala did not want to see the Sabarimala Ayyappa Swamy did not appear for the last few days. When they visited Ayyappa, the police took them to where no one was telling where they were. The government may know that. But no one is shaking the mouth. There is also a campaign in Kerala that their family members do not know their identity.

.

During this time, some of the Kerala based social media have been promoting the death of Kidu and Kandukar. After their appearance, Ayyappa Swamy said they were killed in the accident while they were going to hide their head, and their bodies were not found, and this was done by Swami's anger. Some of the promoters of Bindu and Kankadur are dead and some are being dismissed. Some Ayyappa devotees may be annoyed by their anger. This campaign is going to be a lot worse .

Some women are angry at the entry of women in the temple as they are campaigning. Social activists are demanding that the police be detained immediately after the death of the two dead. .

కేరళ శబరిమల అయ్యప్ప స్వామిని వద్దు వద్దు అంటూ భక్తులు ఎంత వారించినా కూడా వినకుండా దర్శించుకున్న బింధు మరియు కనకదుర్గలు గత కొన్ని రోజులుగా కనిపించడం లేదు. వారు అయ్యప్పను దర్శించుకున్న తర్వాత పోలీసులు వారిని ఎక్కడికి తీసుకు వెళ్లారు, వారు ఎక్కడ ఉన్నారనే విషయం ఏ ఒక్కరు చెప్పడం లేదు. ప్రభుత్వంకు ఆ విషయం తెలిసి ఉండవచ్చు..

శబరిమల అయ్యప్పను దర్శించుకున్న బిందు, కనకదుర్గలు చనిపోయారా? దర్శించుకున్న తర్వాత ఏం జరిగింది?-Who Are Bindu And Kanaka Durga, Who Entered Sabarimala

కాని ఏ ఒక్కరు కూడా నోరు మెదపడం లేదు. వారి కుటుంబ సభ్యులకు కూడా వారి జాడ తెలియడం లేదని కేరళలో ప్రచారం జరుగుతుంది.

ఇలాంటి సమయంలోనే కేరళకు చెందిన కొందరు సోషల్‌ మీడియా ద్వారా బిందు మరియు కనకదుర్గు చనిపోయినట్లుగా ప్రచారం చేస్తున్నారు. అయ్యప్ప స్వామి వారి దర్శనం తర్వాత వారు తల దాచుకునేందుకు వెళ్తుండగా యాక్సిడెంట్‌లో చనిపోయారు అని, వారి శవాలు కూడా దొరక లేదని, ఇదంతా కూడా స్వామి వారి కోపం వల్ల జరిగిందని అంటున్నారు.

బిందు, కనకదుర్గలు చనిపోయారంటూ వస్తున్న ప్రచారంను కొందరు కొట్టి పారేస్తున్నారు. వారిపై కోపంతో కొందరు అయప్ప భక్తులు ఇలా ప్రచారం చేస్తూ ఉండవచ్చు. ఇలాంటి ప్రచారం జరగడం మరీ దారుణం..

ఆలయంలో మహిళలు ప్రవేశించినంత మాత్రాన మరీ ఇలాంటి ప్రచారం చేయడం ఏంటీ అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇద్దరు చనిపోయినట్లుగా ప్రచారం చేస్తున్న వారిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకోవాలంటూ సామాజిక కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇలా ప్రచారం చేసే వారు రేపు వారు తారస పడితే నిజంగానే చంపే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే కొన్నాళ్ల పాటు వారిద్దరు అండర్‌ గ్రౌండ్‌లో ఉంటున్నట్లుగా తెలుస్తోంది. దర్శించుకున్న తర్వాత వారిద్దరిని ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత మద్య రక్షణలో ఉంచినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇంకా కూడా కేరళలో పరిస్థితి అదుపులోకి రాని కారణంగా వారిని బయటకు వదలడం లేదు. పరిస్థితులు శాంతించిన తర్వాత వారిద్దరు రివీల్‌ అయ్యే అవకాశం ఉంది.