ట్రంప్ ఫేస్ మాస్క్ ఎందుకు పెట్టుకోరంటే….  

White House secretary Give The Clarity About Trump Do Not Wear The Face Mask,White House secretary , America, Coronavirus, Face Mask, Trump Face Mask - Telugu America, Coronavirus, Face Mask, Trump Face Mask, White House Secretary

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాపించి ఎన్నో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.మరెంతో మంది బాధితులు ఇప్పటికి ప్రాణ భయంతో కొట్టు మిట్టాడుతున్నారు.

 White House Secretary Give The Clarity About Trump Do Not Wear The Face Mask

అయితే ఈ ప్రాణంతక వైరస్ నుంచీ తమని తాము కాపాడుకోవడానికి ప్రధాన అస్రం ఫేస్ మాస్క్ ఇది ధరించడం వలన ముక్కు నోటి నుంచీ వెళ్ళే వైరస్ లు వెళ్ళే ఆస్కారం లేదు కాబట్టి వైరస్ సోకే ప్రమాదం ఉండదు. సోషల్ డిస్టెన్స్ పాటించడం వలన కూడా ఈ వైరస్ సోకే అవకాశాలు చాలా తక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం వెల్లడించింది.

కానీ కరోనా వైరస్ అత్యధికంగా ప్రభావం చూపించిన అమెరికాలో మాత్రం ట్రంప్ ఇలాంటి జాగ్రత్తలు పాటించమని ముందు నుంచీ అమెరిక పౌరులని హెచ్చరించక పోవడం వలనే ప్రస్తుతం భారీ మూల్యం చెల్లించుకుందని తెలిసిందే.దాంతో

ట్రంప్ ఫేస్ మాస్క్ ఎందుకు పెట్టుకోరంటే….-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అమెరికా వ్యాప్తంగా ఫేస్ మాస్క్ తప్పని సరి చేశారు.

అయితే డోనాల్డ్ ట్రంప్ ఒక అధ్యక్షుడిగా ఉంటూ ఇప్పటి వరకూ ఫేస్ మాస్క్ ధరించక పోవడం ఇప్పుడు చర్చనీయంసంగా మారింది.ప్రత్యర్ధులు , ప్రజలు కురిపిస్తున్న విమర్సలతో ట్రంప్ తడిచి ముద్దై పోతున్నాడు.

ఇప్పటి వరకూ ఒక్క సారి కూడా ఫేస్ మాస్క్ ధరించి ట్రంప్ కనపడలేదని అంటున్నారు.ఏ ర్యాలీకి వెళ్ళిన , బహిరంగ సభలలోనైనా ట్రంప్ మాస్క్ దరించక పోవడాని హైలెట్ చేస్తున్నారు కొందరు.

దాంతో ఈ విషయానికి వైట్ హౌస్ సెక్రటరీ మాట్లాడుతూ ట్రంప్ ఫేస్ మాస్క్ ఎందుకు పెట్టుకోరంటే అంటూ క్లారిటీ ఇచ్చింది.

వైట్ హౌస్ సెక్రెటరీ కేలై మెక్ ఎనాని మాట్లాడుతూ ఫేస్ మస్క్ ధరించాలా లేదా అనేది ట్రంప్ యొక్క వ్యక్తిగతమైన నిర్ణయమని ట్రంప్ అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపారు.

అంతేకాదు ప్రతీ ఒక్కరూ తమ వ్యక్తి గత అభిప్రాయాల మేరకు నడుచుకోవాలని తెలిపారని ఆమె అన్నారు.కానీ భద్రత విషయంలో ఏ నిర్ణయం సరైనదో ఆ నిర్ణయం తీసుకోవాలని ట్రంప్ సూచించారని ఆమె ప్రకటించారు.

మాస్క్ ధరించడంలో ఎలాంటి అభ్యంతరం తనకి లేదని ట్రంప్ తనతో చెప్పారని ఆమె మీడియా ముందు ప్రకటించారు.అయితే అధ్యక్షుడే ఇలా ఉంటే ప్రజలు రూల్స్ ని ఎలా పాటిస్తారంటూ మండిపడుతున్నారు హక్కుల సంఘాల నేతలు.

White House secretary Give The Clarity About Trump Do Not Wear The Face Mask,White House secretary , America, Coronavirus, Face Mask, Trump Face Mask - Telugu America, Coronavirus, Face Mask, Trump Face Mask, White House Secretary

Corona spread around the world and lost millions of lives.Many more victims are still battling for their lives.

 White House Secretary Give The Clarity About Trump Do Not Wear The Face Mask

However, wearing a face mask is the main way to protect yourself from this deadly virus.The World Health Organization (WHO) has also stated that the risk of contracting the virus is very low due to social distance.

But in the United States, where the corona virus is most prevalent, Trump is now paying a heavy price for failing to warn American citizens to take such precautions.But in the United States, where the corona virus is most prevalent, Trump is now paying a heavy price for failing to warn American citizens to take such precautions.

ట్రంప్ ఫేస్ మాస్క్ ఎందుకు పెట్టుకోరంటే….-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

The
Face masks have been corrected all over America.However, the fact that Donald Trump did not wear a face mask until he became president is now a matter of debate.

Trump is drenched in criticism from opponents and the public.Trump has not been seen wearing a face mask even once so far.Some are highlighting the fact that Trump did not wear a mask at any rally or public meeting.The White House secretary of state , Trump, clarified why Trump should not wear a face mask.
White House Secretary of State Kelly McEnney said Trump was of the opinion that whether to wear a face mask was a personal decision.Not only that, she said, but everyone was told to walk according to their individual past views.

But she said Trump had suggested that any decision on security was the right one to make.She told the media that Trump had told her she had no objection to wearing the mask.

However, rights group leaders are angry at how the people are following the rules if the president is like this.However, rights group leaders are angry at how the people are following the rules if the president is like this.

However, rights group leaders are angry at how the people are following the rules if the president is like this.

#Coronavirus #Trump Face Mask #America #Face Mask

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

White House Secretary Give The Clarity About Trump Do Not Wear The Face Mask Related Telugu News,Photos/Pics,Images..