ట్రంప్ ఇక తప్పించుకోలేడు..పక్కా ఆధారాలతో విజిల్ బ్లోవర్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇకపై తప్పించుకునే అవకాశం లేదని డెమోక్రాట్లు అంటున్నారు.ట్రంప్ పై అభిశంసన పెట్టడం మాములుగా పెట్టలేదని.

 Whistle Blower Is Ready To Complaintondonald Trump-TeluguStop.com

పక్కా ఆధారాలతోనే మేము ఉన్నామని డెమోక్రటిక్ పార్టీ నేతలు బల్ల గుద్దిమరీ చెప్తున్నారు.తాజాగా విజిల్ బ్లోవర్ సమర్పించిన ఆధారాలతో ట్రంప్ కి కష్టాలు మొదలయినట్టే అంటున్నారు పరిశీలకులు.

Telugu Complaintdonald, Donald Trump, Telugu Nri Ups, Whistleblower-

డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి జో బిడెన్ పై ద్రుశ్ప్రచారం చేసి అతడిపై అమెరికాలో ప్రజలకి అనాసక్తి కలిగేలా చేయాలని ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడి ని కోరినట్టుగా చేయకపోతే బెదిరింపులకి దిగినట్టుగా డెమోక్రటిక్ పార్టీ నేతలు ప్రతినిధుల సభలో అభిశంసన పెట్టిన విషయం విధితమే అయితే.ఇవి ఆరోపణలు మాత్రమే నని నేను అలా చేయలేదని ట్రంప్ సర్ది చెప్పుకున్నారు కూడా అయితే.

Telugu Complaintdonald, Donald Trump, Telugu Nri Ups, Whistleblower-

ట్రంప్ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి పాలడ్డారంటూ విజిల్ బ్లోవర్ తాజాగా ఆధారాలతో సహా సపర్పించారు.విజిల్ బ్లోవర్ సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ లో పనిచేసే ఉద్యోగి.2020 అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకోవాలని ఇతర దేశాలపైఒత్తిడి తీసుకువచ్చినట్లుగా అతడి సమర్పించిన ఆదరంలో ఉంది.దాంతో ట్రంప్ పై మరింత రిస్క్ లో పడ్డట్టే అంటున్నారు పరిశీలకులు.

కీలక ఆధారాలు ఉన్న తరువాత కూడా ఎందుకు ఆలోచన చేయడం ట్రంప్ పై అభిశంసన నోటీసు ఇవ్వండి అంటూ పట్టు పడుతున్నారు డెమోక్రాట్లు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube