ఫుట్ బాల్ మ్యాచ్ ను చుట్టుముట్టిన సుడిగాలి.. వీడియో వైరల్ !

ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతుండగా అకస్మాత్తుగా జరిగిన ఒక సంఘటన అందరిని ఆశ్చర్య పరిచింది.ఆ ఘటనతో ఫుట్ బాల్ మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది.

 Whirlwind Sweeps Through Football Match In Bolivia-TeluguStop.com

ఇంతకీ ఫుట్ బాల్ మ్యాచ్ కు ఎలా అంతరాయం ఏర్పడిందా అని ఆలోచిస్తున్నారా.అది ఎవ్వరు ఊహించని సంఘటన.

అనుకోని సంఘటన జరిగిన కారణంగా ఫుట్ బాల్ మ్యాచ్ కు అంతరాయం ఏర్పడి మ్యాచ్ వాయిదా పడింది.

 Whirlwind Sweeps Through Football Match In Bolivia-ఫుట్ బాల్ మ్యాచ్ ను చుట్టుముట్టిన సుడిగాలి.. వీడియో వైరల్ -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంతకీ ఏం జరిగిందో చెప్పలేదు కదూ.ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతుండగా ఒక్కసారిగా సుడిగాలి రావడంతో మ్యాచ్ రూపురేఖలు మొత్తం మారిపోయాయి.మైదానం మొత్తం అల్లకల్లోలం అవ్వడంతో ఆ సుడిగాలి దాటికి మ్యాచ్ కూడా వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరి కొద్దీ సేపట్లో మ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుందనగా ఈ అనుకోని సంఘటన జరిగి మ్యాచ్ కాస్త వాయిదా పడింది.

ఇలాంటి మ్యాచ్ లు ఉన్నప్పుడు తప్పకుండ వాతావరణం ఎలా ఉందొ ఏదైనా వర్ష సూచన ఉందా లేదా అనేది చెక్ చేసిన తర్వాతే మ్యాచ్ లు ప్రకటించే అవకాశం ఉంది.

కానీ వర్షం అయితే ముందు చెప్పడానికి వీలు ఉంటుంది కానీ సుడిగాలులు ఎప్పుడు ఎందుకు వస్తాయో చెప్పటం చాలా కష్టం.అందుకే ముందే అంచనా వేయక పోవడంతో మ్యాచ్ స్టార్ట్ అయ్యే సమయానికి సుడిగాలి దాడి చేసింది.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.ఈ ఘటన బొలీవియా లోని అచోకాళ్ల ఫుట్ బాల్ టోర్నమెంట్ లో భాగంగా ఫైనల్ మ్యాచ్ జరుగుతుండగా సరిగ్గా ఆట మొదలయ్యే సమయానికి సుడిగాలి ఆటగాళ్లను చుట్టి ముట్టింది.

దీంతో ఆటగాళ్లు మైదానంలో చెల్లాచెదురుగా పడ్డారు.ఇదంతా క్షణాల్లోనే జరిగింది.ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.మీరు కూడా ఈ సుడిగాలి వీడియో చేసేయండి.

#Whirlwind #WhirlwindSweeps #WhirlwindSweeps #Whirlwind #Bolivia

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు