పోస్టుమార్టం చేస్తుండగా.. గురక పెట్టిన శవం..

మృతదేహానికి ఒక డాక్టర్ పోస్టుమార్టం చేస్తుండగా ఒక గురక శబ్దం వినిపించింది.పోస్టుమార్టం నిర్వహించిన రూములో గురక శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అబ్బ అని డాక్టర్లు పరిశీలించగా హఠాత్తుగా మృతదేహం లేచి కూర్చుంది.

 While Postmortem Snoring Corpse-TeluguStop.com

అయితే అక్కడ ఆ డాక్టర్లు బృందానికి గుండె ఆగిపోయినంత పనైంది.అక్కడ ఎవరైనా హార్ట్ ప్రాబ్లం ఉన్న డాక్టర్ ఉంటే గుండె ఆగిపోవడం ఖాయం అంటున్నారు అక్కడ వైద్యులు.

ఈ స్టోరీ ఏదో చంద్రముఖి, కాంచన, అరుంధతి సినిమాలో కాపీ కొట్టింది కాదండో బాబు ఇటువంటి ఘటన డాక్టర్లు ఎదురుకోన్నారు.మూడేళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన గురించి సైన్స్ అలర్ట్ లో ప్రచురించడంతో మరోసారి ఈ వార్తల్లోకి వచ్చింది.

 While Postmortem Snoring Corpse-పోస్టుమార్టం చేస్తుండగా.. గురక పెట్టిన శవం..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

జనవరి 7 2018 స్పెయిన్  జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ఉన్నట్లుండి కోల్పోయాడు.అధికారులు అతడికి లేపడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అతడు ఎలాంటి చలనం లేదు దాంతో జైలు అధికారులు డాక్టర్లను పిలిపించి పరీక్షించారు.

అభివృద్ధి పరీక్షించిన డాక్టర్లు చనిపోయినట్లుగా తెలిపారు.ఫోరెన్సిక్ ల్యాబ్  నుంచి అధికారులను పిలిపించి కూడా మరోసారి పరీక్షలు చేయించారు వాళ్లు కూడా ఖైదీ చనిపోయాడని నిర్ధారించారు.  శవ పరీక్ష నిర్వహించడానికి మృతదేహాన్ని హాస్పిటల్ కి తరలించారు.పోస్టుమార్టం  నిర్వహించడానికి డాక్టర్లు మార్చురీలోకి వచ్చారు.

అక్కడ వారికి పెద్ద గురక శబ్దం వినిపించింది సేవలు మాత్రమే ఉండే రూమ్ లో కొరకు శబ్దం ఏంటి అని  పరిశీలనగా చూశారు.మృతదేహం ఉన్న బ్యాగ్ లోపల నుంచి గురక వస్తుందని తెలుసుకున్నారు.

చనిపోయిన డాక్టర్లతో పాటు ఫోరెన్సిక్ నిపుణులు కూడా ధృవీకరించి చల్లని ప్రదేశం( కోల్డ్ స్టోరేజ్) లో పెట్టిన తర్వాత శరీరంలో చలనం వచ్చింది వెంటనే అతని బాడీ ని ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు బ్రతికే ఉన్నాడని  గుర్తించారు.ఇటువంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయని శరీరంలో కొన్ని మార్పులు కారణంగా సృహ కోల్పోవడం జరుగుతుందని వైద్యులు పేర్కొన్నారు.

#Jail #Moved #Died #Foransik Lab #Conformed Died

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు