ప్రతి గృహిణి తెలుసుకోవలసిన విషయం... వంటకు ఏ ఆయిల్ వాడితే మంచిదో...?  

Which Oil Is Best For Cooking-

Most oils use an oil that does not know what oil is good for cooking. However, choosing the correct oils does not cause many unhealthy problems. Furthermore, oils increase our cholesterol in our body. Let's see if any oil is used without any health problems. We also learn about any health benefits that are hidden in any oil.

Groundnut oil.

Earlier, our elderly people used peanut oil. This oil helps our health better. This oil is used to protect fungal infections and improve brain function.

In the avocado oil, rich in monosacated fatty acids can help prevent heart disease. Oil is the best oil for most smokers. Avondo oil is best used for salad dressings. .

Olive oil. Olive oil is good for health. Especially good for those who want weight loss. Olive oil is low in cholesterol and is rich in antioxidants and can be diagnosed with diabetes and heart disease.

Coconut oil. Cholesterol is not original in coconut oil. Many of the health benefits are used when eating moderately. Increases digestion. It also increases energy.

Almond oil. In almond oil, vitamin E and omega 3 fatty acids are rich in muffins, cake and biscuits for cooking.

Sesame oil. Sesame oil is the oldest gold in cooking. Sesame oil from our ancestors generation to the present generation. This oil is rich in unsaturated fatty acids and reduces cholesterol, which is very effective in reducing blood pressure and hypertension.

Sunflower oil. Usually this cooking oil is used by many people. Vitamin is high in the oil and can be excluded from arthritis problem.

Azale oil. This oil is rich in mono unsaturated and poly-unsaturated fatty acids that do not cause heart disease.

వంటకు ఏ ఆయిల్ వాడితే మంచిదో చాలా మందికి తెలియక ఎదో ఒక నూనెను వాడేస్తఉంటారు. అయితే సరైన నూనెను ఎంపిక చేసుకొని వాడితే చాలా అనారోగ్య సమస్యలదరికి చేరవు. అంతేకాక నూనెల కారణంగానే మన శరీరంలో కొలస్ట్రాలపెరుగుతుంది..

ప్రతి గృహిణి తెలుసుకోవలసిన విషయం... వంటకు ఏ ఆయిల్ వాడితే మంచిదో...?-

ఇప్పుడు ఏ నూనె వాడితే ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండఉంటామో తెలుసుకుందాం. అలాగే ఏ నూనెలో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు దాగఉన్నాయో కూడా వివరంగా తెలుసుకుందాం.

వేరుశనగ నూనె

పూర్వం మన పెద్దవారు ఎక్కువగా వేరుశనగ నూనెను వాడేవారు..

ఈ నూనె మఆరోగ్యానికి బాగా సహాయపడుతుంది. ఈ నూనె వాడటం వలన ఫంగల్ ఇన్ఫెక్షన్సరాకుండా కాపాడటమే కాకుండా మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

అవకాడో నూనె

అవకాడో నూనెలో మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉండుట వలన గుండజబ్బులు రాకుండా కాపాడుతుంది..

ఎక్కువ స్మోక్ చేసేవారికి ఈ ఆయిల్ బెస్టఆయిల్. అవకాడో ఆయిల్ ని సలాడ్ డ్రెస్సింగ్ కి ఎక్కువగాఉపయోగిస్తారు .

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా బరువు తగ్గాలనఅనుకునేవారికి మంచి నూనె అని చెప్పవచ్చు..

ఆలివ్ ఆయిల్ లో కొలస్ట్రాలతక్కువగాను యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగాను ఉండుట వలన మధుమేహం,గుండజబ్బులకు చెక్ పెట్టవచ్చు.

కొబ్బరి నూనె

కొబ్బరి నూనెలో కొలస్ట్రాల్ అసలు ఉండదు. వంటలలో మితంగా వాడుకుంటే అనేఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి..

జీర్ణక్రియను పెంచుతుంది. అలాగే ఎనర్జీ నపెంచుతుంది.

బాదం నూనె

బాదం నూనెలో విటమిన్ E, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉండుట వలవంటలలో కన్నా ఎక్కువగా మఫిన్స్ ,కేక్ ,బిస్కెట్స్ బేక్ చేయటానికి వాడుతఉంటారు..

నువ్వుల నూనె

నువ్వుల నూనెను వంటల్లో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పవచ్చు..

నువ్వుల నూనెనమన పూర్వీకుల తరం నుండి ఇప్పటి తరం వరకు వాడుతూనే ఉన్నారు. ఈ నూనెలో అనశ్యాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉండుట వలన కొలస్ట్రాల్ నతగ్గించటంతో గుండె జబ్బులు,రక్తపోటులను తగ్గించటంలో చాలా ప్రభావవంతంగపనిచేస్తుంది.

సన్ ఫ్లవర్ ఆయిల్

సాధారణంగా చాలా మంది వంటలకు ఈ నూనెను వాడుతూ ఉంటారు..

ఈ నూనెలో విటమినఎక్కువగా ఉండుట వలన ఆర్థరైటిస్ సమస్య నుండి బయట పడవచ్చు.

ఆవ నూనె

ఈ నూనెలో మోనో అన్ శాట్యురేటెడ్ మరియు పాలీ అన్ శాట్యురేటెడ్ ఫ్యాటయాసిడ్లు సమృద్ధిగా ఉండుట వలన గుండె జబ్బులు రావు.