మ‌న ఆరోగ్యానికి ఆవు పాలు మంచివా? గేదె పాలు మంచివా?.. ఇప్పుడే తెలుసుకోండి!

Which Milk Is Healthier For You Cow Milk Or Buffalo Milk

పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందనే విష‌యం అందరికీ తెలిసిందే.పాలలో చాలా పోషకాలు ఉన్నాయి.

 Which Milk Is Healthier For You Cow Milk Or Buffalo Milk-TeluguStop.com

అయితే ఆవుపాలు, తీసుకోవాలా? లేక గేదె పాలు తీసుకోవాలా? అనేది చాలామందికి ఉండే సందేహం.అందుకే ఆ వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.

గేదె పాలు కంటే ఆవు పాలు తేలికైనవి.తక్కువ కొవ్వు కలిగి ఉంటాయి.

 Which Milk Is Healthier For You Cow Milk Or Buffalo Milk-మ‌న ఆరోగ్యానికి ఆవు పాలు మంచివా గేదె పాలు మంచివా.. ఇప్పుడే తెలుసుకోండి-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాగే ఆవు పాలు సులభంగా జీర్ణమవుతాయి.పిల్లలకు ఆవు పాలను మాత్రమే ప‌డుతుంటారు.

అయితే గేదె పాలను ఎక్కు సేపు నిల్వ‌ ఉంచవచ్చు.ఆవు పాలలో ఎక్కువ నీరు, తక్కువ ఘనపదార్థాలు ఉంటాయి.

గేదె పాలలో కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి ఆవు పాలలో కొవ్వు శాతం గేదె పాల కంటే తక్కువగా ఉంటుంది.ఆవు పాలలో 3-4 శాతం కొవ్వు ఉంటుంది, గేదె పాలలో 7-8 శాతం ఉంటుంది.

ఆవు పాలతో పోలిస్తే గేదె పాలలో 10-11 శాతం ప్రోటీన్ ఉంటుంది.

కొలెస్ట్రాల్ విష‌యానికొస్తే గేదె పాలలో కొలెస్ట్రాల్ పరిమాణం తక్కువగా ఉంటుంది.కాబట్టి పీసీఓడీ, రక్తపోటు, మూత్రపిండాల సమస్యలు, ఊబకాయంతో బాధపడుతున్నవారికి గేదెపాలు మంచివ‌ని నిఫుణులు చెబుతుంటారు.ఒక కప్పు గేదె పాలలో 237 కేలరీలు ఉంటే, ఒక కప్పు ఆవు పాలలో 148 కేలరీలు ఉంటాయి.

Video : Which Milk Is Healthier For You Cow Milk Or Buffalo Milk Health Doctors Calories Wait Loss People, Milk , Cow Milk , Buffalo Milk, Calories, Health Benifits, Protiens, Good Health

which milk is healthier for you cow milk or buffalo milk health doctors calories wait loss people, milk , cow milk , Buffalo milk, calories, health benifits, protiens, good health - Telugu Benifits, Buffalo Milk, Cow Milk, Milk, Protiens

which milk is healthier for you cow milk or buffalo milk health doctors calories wait loss people, milk , cow milk , Buffalo milk, calories, health benifits, protiens, good health - Telugu Benifits, Buffalo Milk, Cow Milk, Milk, Protiens

#Benifits #Milk #Protiens #Benifits #Cow Milk

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube