అమ్మాయిలకి అబ్బాయిల్లో సెక్సిగా అనిపించే బాడిపార్ట్ ఏంటి ?

అమ్మాయిల్లో అబ్బాయిలకి సెక్సిగా అనిపించే భాగం ఏంటి అంటే, ఒకటి కాదు, మూడు నాలుగు ఆప్షన్లు ఈజీగా ఉంటాయి.కొందరికి పెదాలు అంటే ఇష్టం, కొందరికి వక్షోజాలు, కొందరికి బూటి, కొందరికి నడుము, కొందరికి నాభి .

 Which Male Part Attracts The Women Most?-TeluguStop.com

ఇలా అభిరుచులని బట్టి సెక్సిగా కనిపించే బాడిపార్ట్ ఉంటుంది.మరి అబ్బాయిల్లో అమ్మాయిలకి సెక్సిగా అనిపించే శరీరభాగం ఏంటి ? ఏ బాడిపార్ట్ చూస్తే స్త్రీలలో కామోద్రేకం పెరిగిపోతుంది?

ఈ టాపిక్ పై కెనెడాలో ఓ సర్వే జరిగింది.అమ్మాయిలంతా రెండంటే రెండే శరీరభాగలను ఎక్కువగా ప్రిఫర్ చేయటంతో రెండే ఆప్షన్లతో పోల్ నిర్వహించారు.ఆ రెండు భాగాలేంటే .ఒకటి బాహువులు, రెండు ఛాతి.అవును ఈ రెండుభాగాలు గట్టిగా, బలంగా ఉంటే అమ్మాయిల కంటికి అబ్బాయిలు సెక్సిగా కనిపిస్తారట.

మరి రెండిట్లో మొదటి ఓటు దేనికి అనే ప్రశ్నలో 79% మంది బాహువులకే ఓటు వేశారు.అంటే కండలవీరుల మీద అమ్మాయిల కన్ను ఎక్కువగా ఉంటుందన్న మాట

ఈ కారణంతోనే అనుకుంటా .హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్, ప్రభాస్ లాంటి వాళ్ళకి అంత ఫీమేల్ ఫాలోయింగ్ ఉన్నది.అందులో లాజిక్ లేకపోలేదు .అమ్మాయిలు సున్నితంగా ఉండి, అబ్బాయిలు కూడా సున్నితంగా ఉంటే, కంటికి స్పెషల్ గా ఎందుకు కనబడతారు అబ్బాయిలు.విన్నారా బాయ్స్ .ఆలస్యం చేయకుండా జిమ్ కి వెళ్ళడం మొదలుపెట్టండి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube