యాంకర్ సుమ ఇంటిని బాగా వాడేసుకుంటున్న సినిమావాళ్లు?

యాంకర్ సుమ… పరిచయం అక్కర్లేని పేరు.యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన సుమ అనతికాలంలోనే తెలుగునాట టాప్ యాంకర్ పొజిషన్ కి చేరింది.

 Which Filmmaker Is Making Good Use Of Anchor Suma S House , Anchor Suma , Movies , Shoot , Latest News , Viral Latest , Anchor Suma S House , Filmmaker Use-TeluguStop.com

తన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేనంత స్థాయికి చేరుకుంది.దాదాపు అందరు హీరోలు తమ సినిమా ఫంక్షన్స్ కు ఆమెనే సజెస్ట్ చేయడం కొసమెరుపు.

బేసిగ్గా మలయాళీ అయినా, తన వాక్చాతుర్యంతో తెలుగు ప్రేక్షకులను బాగా దగ్గరైన యాంకర్ సుమ.మొదట నటిగా ఇండస్ట్రీకి పరిచయమై హీరోయిన్గా సక్సెస్ కాలేకపోయింది.దాంతో యాంకర్గా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి తిరుగులేని గుర్తింపును సొంతం చేసుకుంది.

 Which Filmmaker Is Making Good Use Of Anchor Suma S House , Anchor Suma , Movies , Shoot , Latest News , Viral Latest , Anchor Suma S House , Filmmaker Use -యాంకర్ సుమ ఇంటిని బాగా వాడేసుకుంటున్న సినిమావాళ్లు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే నటి కావాలన్న ఆమె కోరిక తీరినట్టే.

ఎందుకంటే, రీసెంటుగా ‘జయమ్మ పంచాయితీ‘ సినిమాలో టైటిల్ రోల్ ని పోషించింది యాంకర్ సుమ.స్టార్ మహిళ , క్యాష్ వంటి టీవీ షోలతో కూడా యాంకర్ సుమ బుల్లి తెరపై తిరుగులేని రికార్డు క్రియేట్ చేసింది.ఇకపోతే సుమ యాక్టర్ రాజీవ్ కనకాల భార్య అన్న సంగతి అందరికీ తెలిసినదే.అయితే రాజీవ్ కనకాల కంటే సమనే మంచి బిజీ అని చెప్పుకోవాలి.ఇక ఇక్కడ వీరి కలల సౌధాన్ని గురించి మాట్లాడుకోవాలి.ఆ ఇల్లు యెంత బావుంటుంటే, టాప్ మోస్ట్ తెలుసు సినిమాలు అన్నీ ఆ ఇంట్లోనే షూటింగ్ జరుపుకున్నాయని అతికొద్దిమందికి తెలుసు.

సుకుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా, తమన్నా హీరోయిన్ గా తెరకెక్కిన ‘100% లవ్’ సినిమా సినిమా షూటింగ్ మొత్తం సుమ ఇంట్లోనే జరిగింది.అలాగే శ్రీను వైట్ల దర్శకత్వంలో NTR, కాజల్ జంటగా నటించిన ‘బాద్షా’ సినిమాలో కాజల్ అగర్వాల్ ఇల్లు ఎవరిదనుకుంటున్నారు? మన సుమక్కదే.అలాగే మహేష్ బాబు నటించిన ‘దూకుడు’ సినిమాలో ఇల్లు కూడా ఆమెదే.ఇలా చెప్పుకుంటూ పొతే ఆ లిస్టు పెద్దగానే ఉంటుంది.సునీల్ ‘పూలరంగడు’, రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’ ఇంకా అనేక సినిమాలకు వేదికగా సుమ కనకాల ఇల్లు వేదికగా మారిందం విశేషం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube