నిహారిక ఎక్కువసార్లు చూసిన మెగాస్టార్ సినిమా ఏదంటే..!

మెగా డాటర్ నిహారిక నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నించింది.అయితే ఈ యాక్టింగ్ మన వల్ల కాదని నటనకు ఫుల్ స్టాప్ పెట్టేసి నిర్మాతగా సెటిల్ అవుతుంది.

 Which Chiranjeevi Movie Niharika Watched Many Times-TeluguStop.com

రీసెంట్ గా ఆమె నిర్మించిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్ సీరీస్ జీ 5లో రిలీజైంది.ఈ వెబ్ సీరీస్ ప్రమోషన్స్ తో పాటుగా నిహారిక స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది.

ఓ ప్రముఖ ఛానెల్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో నిహారిక మెగాస్టార్ తీసిన 151 సినిమాల్లో తనకు నచ్చిన సినిమా ఏదో చెప్పేసింది.

 Which Chiranjeevi Movie Niharika Watched Many Times-నిహారిక ఎక్కువసార్లు చూసిన మెగాస్టార్ సినిమా ఏదంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Alitho Saradaga, Latest Movie News, Mega Daughter, Mega Family, Megastar Chiranjeevi, Niharika, Tollywood-Movie

పెదనాన్న చేసిన అన్ని సినిమాలు తనకు ఇష్టమని చెప్పిన నిహారిక ఎక్కువగా చూసింది మాత్రం బావగారు బాగున్నారా అని చెప్పింది.ఆ సినిమా ఎన్నిసార్లు చూశానో లెక్కలేదని చెప్పింది.అంతేకాదు రుద్రవీణ సినిమా కూడా ఎక్కువసార్లు చూశానని అన్నది.

ఇక పవన్ కళ్యాణ్ బాబాయ్ నటించిన గుడుంబా శంకర్ సినిమా తనకు ఇష్టమనిసినిమా బాగా చూశానని చెప్పింది నిహారిక.ఛాన్స్ దొరికితే తన ప్రొడక్షన్ లో బాబాయ్ పవన్ తో సినిమా చేస్తానని చెప్పింది నిహారిక.

 తన సినిమాల పట్ల తన నిర్ణయమే ఫైనల్ అని ఎవరు తన సినిమాల విషయంలో జోక్యం చేసుకోరని చెప్పింది నిహారిక.

#Alitho Saradaga #Chiranjeevi #Family #Niharika

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube