ప్రారంభం అయిన జ‌ర్న‌లిస్టుల కోవిడ్ వ్యాక్సినేష‌న్ పక్రియ ఎక్కడ అంటే.. ?

దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ పక్రియ చాలా వేగవంతంగా జరుగుతున్న విషయం తెలిసిందే.మొదటి దశలో ఆరోగ్య కార్యకర్తలకు ఇచ్చిన టీకాలను క్రమ క్రమంగా అన్ని ప్రభుత్వ రంగ ఉద్యోగులకు కూడా ఇస్తున్న విషయం తెలిసిందే.

 Where Is The Kovid Vaccination Process Of Journalists That Started-TeluguStop.com

ప్రస్తుతం మాత్రం ప్రముఖులందరు కూడా ఈ కోవిడ్ టీకాను తీసుకున్నారు.ఇంకా తీసుకుంటున్నారు.ఈ నేపధ్యంలో ఏపీ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ రాష్ట్రంలో జర్నలిస్టుల కోసం కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.కాగా చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే, తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి నేతృత్వంలో ఈ టీకా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.

 Where Is The Kovid Vaccination Process Of Journalists That Started-ప్రారంభం అయిన జ‌ర్న‌లిస్టుల కోవిడ్ వ్యాక్సినేష‌న్ పక్రియ ఎక్కడ అంటే.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ, మెరుగైన సమాజం కోసం కృషి చేస్తున్న జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు ఆరోగ్యంగా ఉంటేనే వాస్తవ సమాచారాన్ని ప్రజలకు అందించ గలుగుతారని వెల్లడించారు.ఇక దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న వేళ కరోనా నియమాలను తప్పకుండా పాటించాలని ప్రజలకు సూచించారు.

#Programme #Journalists #YV Subareddy #COVID-19

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు