ఎన్టీఆర్ హీరోయిన్ కార్తికా ఇప్పుడు ఎలా ఉందో, ఎక్కడుందో తెలుసా?

చిత్ర పరిశ్రమలో హీరో కుటుంబం నుండే కాదు.హీరోయిన్స్ కుటుంబం నుండి కూడా ఇండస్ట్రీకి నటులు పరిచయమైయ్యారు.

 Where Is The Heroine Karthika, Karthika, Radha, Tollywood, Brother Of Bommali, J-TeluguStop.com

ఇక సీనియర్ హీరోయిన్ రాధా గురించి తెలియని వారంటూ ఉండరు.ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ఇక రాధ కూతురు కార్తీక హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది.కార్తికా నాయర్ హీరోయిన్ గా నాగచైతన్యతో కలిసి జోష్ సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైంది ఈ భామ.ఇక నాగ చైతన్య ఈ సినిమాతోనే హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైయ్యాడు.

అయితే జోష్ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

కానీ కార్తికా నాయర్ కి మంచి గుర్తింపు తీసుకొచ్చింది.ఇక అప్పట్లో హిట్స్ లేకపోయినా స్టార్ హీరోలా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది ఈ భామ.అయితే జోష్ సినిమా తర్వాత తమిళ్ ల రంగం సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ.ఈ సినిమా ఆ తర్వాత ఏకంగా ఎన్టీఆర్ సినిమా దమ్ములో నటించి అబ్బో అనిపించినా ఈ హీరోయిన్ పెద్దగా గుర్తింపు రాలేదు.

Telugu Brother Bommali, Karthika, Josh, Karthika Nair, Radha, Rangam, Tollywood-

ఇక తెలుగులో అల్లరి నరేష్ సినిమా బ్రదర్ ఆఫ్ బొమ్మాలిలో నటించి సరికొత్త ట్రెండ్ సెట్ చేసుకుంది ఈ భామ.ఈ సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.ఇక ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి దూరమైనా ఈ హీరోయిన్ హిందీలో అరంబ్ అనే చిన్న సీరియల్ లో నటించింది ఈ బ్యూటీ.అయితే సినిమాలకు, సీరియల్స్ కు గుడ్ బై చెప్పి హ్యాపీగా జీవితాన్ని గడిపేస్తుంది కార్తికా నాయర్.

ఈ భామ సోషల్ మీడియాలో ఎప్పడు యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.ఇక ప్రస్తుతం సినిమాలకు దూరం ఉన్న ఈ ముద్దుగుమ్మ రీ ఎంట్రీ ఎప్పుడు ఇస్తుందో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube