తెలంగాణలో 24 గంటల విద్యుత్ ఎక్కడ.. బండి సంజయ్ ప్రశ్నలు

Where Is 24 Hours Electricity In Telangana.. Bandi Sanjay Questions

తెలంగాణలో 24 గంటల విద్యుత్ ఎక్కడ ఇస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.24 గంటలు కరెంట్ ఇస్తామని కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు.

 Where Is 24 Hours Electricity In Telangana.. Bandi Sanjay Questions-TeluguStop.com

ఒక్క రైతు బంధు ఇచ్చి మొత్తం సబ్సిడీ వ్యవస్థను నాశనం చేశారని బండి సంజయ్ విమర్శించారు.టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు.

లీకేజీ కేసులో కేటీఆర్ హస్తం ఉన్నందు వల్లనే కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు.పేపర్ లీకేజీ విషయంలో ప్రభుత్వాన్ని వదిలి పెట్టే ప్రసక్తే లేదని తెలిపారు.

Video : Where Is 24 Hours Electricity In Telangana Bandi Sanjay Questions #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube