ఈ ప్రపంచంలోని అత్యంత సుందరమైన రాష్ట్రపతి భవనాలు ఎక్కడెక్కడున్నాయంటే?

రాష్ట్రపతి భవనాలు అనగానే మనకు అందమైన భవనాలు, అద్భుతమైన ఆర్కిటెక్చర్ తో కట్టబడిన కట్టడాలు మన కనుల ముందు దర్శమిస్తుంటాయి.ఈ భవనాలు ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రదేశాలలో చాలా ప్రత్యేకించి నిర్మించబడి ఉంటాయి.

 Where Are The Most Beautiful Presidential Buildings In The World , Rastrapathi B-TeluguStop.com

ఆయా దేశ, రాష్ట్ర పరిస్థితులను ప్రతిబించేవిగా కనబడతాయి.అమెరికాలో మనకి తెలిసినటువంటి వైట్ హౌస్ గురించి ప్రత్యేకించి చెప్పుకుంటారు కదా.అయితే టర్కీలోని రాష్ట్రపతి భవన్ వైట్ హౌస్ కంటే 50 రెట్లు పెద్దదని సమాచారం.ఇందులో 1000 గదులు ఉన్నాయి.

టర్కీ రాష్ట్రపతి భవన్ ప్రపంచంలోనే అత్యంత అందమైన,అద్భుతమైన రాష్ట్రపతి భవనంగా పరిగణించవచ్చు.

లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్ బ్రిటిష్ రాచరికం యొక్క అధికారిక నివాసం అన్న సంగతి తెలిసినదే.

క్వీన్ ఎలిజబెత్ అధికారిక నివాసం కూడా ఇదే.దీనిని “ది క్వీన్స్ హౌస్” అని పిలుస్తారు.అలాగే రోమ్‌లోని ఎత్తైన కొండపై ఉన్న ఈ భారీ ప్యాలెస్‌ను 1583లో నిర్మించారు.ఇది ఇటలీ యొక్క అత్యంత శక్తివంతమైన నాయకులలో కొంతమందికి మాత్రమే నిలయం.ఇక ఇంపీరియల్ ప్యాలెస్‌ గురించి వినే వుంటారు.చక్రవర్తి నరుహిటో తన భార్య, ఎంప్రెస్ మసాకో.

వారి ఏకైక సంతానం, ప్రిన్సెస్ ఐకోతో కలిసి ఇంపీరియల్ ప్యాలెస్‌లో నివసిస్తున్నాడు.అతను జపాన్ యొక్క 126వ చక్రవర్తి.

Telugu Bhavans, Latest-Latest News - Telugu

ఈ లిస్టులో ఇతర ప్యాలెస్‌ల కంటే ‘జోంగ్‌నాన్‌హై’ బహుశా ఎక్కువ చరిత్ర కలిగి వుంది.ఇది చైనా అధ్యక్షుడి అధికారిక నివాసం.ఇది వాస్తుశిల్పానికి ఒక ప్రత్యేక ఉదాహరణ.భద్రతా కారణాల దృష్ట్యా ఇక్కడికి ప్రజలను ఎప్పుడూ అనుమతించలేదు.అలాగే ‘బ్లూ హౌస్’ అనేది దక్షిణ కొరియా అధ్యక్షుడి అధికారిక నివాసం.ఈ 62 ఎకరాల క్యాంపస్ నిజానికి దక్షిణ కొరియా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఇద్దరికీ ఇది నివాసం.

ఇక చివరగా ఎలీసీ ప్యాలెస్(ఫ్రాన్స్ అధ్యక్ష భవనం) గురించి చెప్పుకోవాలి.సౌదీ అరేబియాలోని ఈ రాష్ట్రపతి భవన్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవనం.

దీని అందాలను చూసి ఫిదా అయిపోవలసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube