నిజానికి పాన్ కార్డ్ ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలంటే..?!

ప్రస్తుతం ప్రపంచంలో మనిషి కంటే విలువలేని పేపర్ కి ప్రాధాన్యత ఇస్తున్నారు.ఏ విషయం సంబంధించిన దానికి అయినా సరే ఖచ్చితంగా పేపర్ వర్క్ మీదే అన్ని పనులు ఆధారపడ్డాయి.

 Where And How To Use The Pan Card Securely-TeluguStop.com

భారతదేశంలో ప్రస్తుతం ఆధార్ కార్డు, పాన్ కార్డులు ప్రతి విషయంకి అవసరం అవుతున్నాయి.ఆధార్ కార్డ్ ఉపయోగించి అనేక సేవలను భారత ప్రభుత్వం, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు సేవలను అందిస్తూ వెళుతున్నాయి.

ఇక పాన్ కార్డు విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.దీనికి కారణం ఎక్కువగా డబ్బు సంబంధించిన లావాదేవీలు విషయంలో కచ్చితంగా ఉపయోగిస్తున్నారు ప్రజలు.

 Where And How To Use The Pan Card Securely-నిజానికి పాన్ కార్డ్ ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పాన్ కార్డ్ లేనిదే ఎటువంటి లావాదేవీల బ్యాంకులు జరపకుండా ఉన్నాయి.ఈ పాన్ కార్డును భారతదేశ ఆదాయ పన్ను శాఖ జారీ చేస్తుంది.ఈ పాన్ కార్డ్ మన నిజ జీవితంలో ఎన్నో విషయాలలో ఉపయోగపడుతుంది.ఇలా పాన్ కార్డు ఏ లావాదేవీల్లో అవసరం ఉందో ఓ సారి చూద్దాం…

Telugu 50 Thousands, Bank Accounts Open, Bank Transactions, Central Government, Income Tax, Land Registration, Latest News, Pan Card, Using-Latest News - Telugu

ప్రస్తుతం బ్యాంకుల్లో అకౌంట్ ఓపెన్ చేయాలన్న కానీ.ఎక్కడైనా లోన్ తీసుకోవాలన్న కానీ ఖచ్చితంగా పాన్ కార్డ్ తప్పనిసరి.ఇక ఆర్టిఐ రూల్స్ ప్రకారం ఒక్క టూ వీలర్ మినహాయించి మిగతా ఏ వాహనం కొనుగోలు చేసిన పాన్ కార్డు తప్పనిసరి.

అలాగే షేర్ మార్కెట్ సంబంధించి విషయాలను జరపాలన్న డిమాండ్ అకౌంట్ అవసరం పడుతుంది ఇలాంటి సమయంలో కూడా పాన్ కార్డు తప్పనిసరి.వీటితో పాటు మీరు ఎప్పుడైనా షాపింగ్ చేసే సమయంలో బిల్లు కట్టే సమయంలో 50 వేలకు మించి నగదు చెల్లింపులు చేస్తే పాన్ కార్డు నెంబర్ కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది.

Telugu 50 Thousands, Bank Accounts Open, Bank Transactions, Central Government, Income Tax, Land Registration, Latest News, Pan Card, Using-Latest News - Telugu

వీటితోపాటు మ్యూచువల్ ఫండ్స్ లో 50 వేలకు పైగా డబ్బులు ఇన్వెస్ట్ చేసే సమయంలో కూడా పాన్ కార్డు తప్పనిసరి.ఇలా అనేక చోట్ల 50 వేలకు మించి ట్రాన్సాక్షన్ నిర్వహించిన సమయంలో పాన్ కార్డు కచ్చితంగా ఉపయోగించాల్సిందే.వీటితో పాటు వస్తువు లేదా భూమి కొనుగోలు అమ్మడం లాంటి విషయాలకు సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ సమయంలో పాన్ కార్డు తప్పనిసరి.ఇలా ప్రస్తుతం అనేక విషయాల్లో పాన్ కార్డు తప్పనిసరిగా మారిపోయింది.

ఇది వరకు పాన్ కార్డు సంపాదించాలంటే చాలా సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి.ప్రస్తుతం అధికారులు చేపట్టిన చర్యల కారణంగా కేవలం రెండు మూడు రోజుల్లో పాన్ కార్డ్ పొందగలుగుతున్నారు.

#Using #50 Thousands #PAN Card #Income Tax

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు