ఉద్యోగాల భర్తీకి ఉన్న అడ్డంకులను తొలగించేదెప్పుడు?- When To Remove Barriers To Job Replacement

When to remove barriers to job replacement-jobs- kcr-un employes-ts govt-notifications-vro-vra-cammitte-telengana revelution- vacancies - Telugu @cm_kcr, Jobs, Notifications, Un Employes

నీళ్ళు, నిధులు, నియామకాలతో మొదలైన తెలంగాణ ఉద్యమం తరువాత తెలంగాణ సాధించడం, తరువాత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరచడం ఇదంతా మనకు తెలిసిందే.కాని తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక నియామకాల విషయంలో నిరుద్యోగులకు కొంత అసంతృప్తిని మిగిల్చిందనే చెప్పవచ్చు.

 When To Remove Barriers To Job Replacement-TeluguStop.com

ఈ విషయంపై టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారనే విషయం కూడా ప్రభుత్వానికి తెలియవచ్చింది.ప్రభుత్వం నుండి ఉద్యోగాల జాతర మొదలవుతుందని ప్రభుత్వంలో ఉన్న అన్ని శాఖలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశించిన కేసీఆర్ ఉద్యోగాల నియామక ప్రక్రియకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

కాని ఇక్కడే అసలు చిక్కుముడి ఉంది.

 When To Remove Barriers To Job Replacement-ఉద్యోగాల భర్తీకి ఉన్న అడ్డంకులను తొలగించేదెప్పుడు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఖాళీలను గుర్తించి నియామక ప్రక్రియపై ఒక క్లారిటీ మొదలు పెట్టాలంటే ముందుగా ప్రమోషన్ల ప్రాసెస్ మొదలుపెట్టి ఖాళీలు ఏర్పరిస్తే తప్ప ఖాళీలలపై ఒక క్లారిటీ రావడం అసాధ్యం.

ఇప్పడు వీఆర్వో, వీఆర్ఏ ల భర్తీ ప్రాధాన్యత అంశంగా ఉంది.ప్రస్తుతం ప్రమోషన్ల వల్ల ఏర్పడిన ఖాళీలతో ప్రస్తుతం వీఆర్వో, వీఆర్ఏ లను భర్తీ చేస్తే మిగిలిన ఖాళీలపై ఒక క్లారిటీ వస్తుందని సమాచారం.

కాని ఈ ప్రక్రియలో చాలా అడ్డంకులు ఉంటాయి.వీటన్నింటినీ అధిగమించి ప్రభుత్వం ఉద్యోగాల ప్రక్రియ కు మార్గం సుగమమైతే ప్రభుత్వానికి నిరుద్యోగులలో మంచి పేరు వచ్చే అవకాశం ఉంది.

చూద్దాం ప్రభుత్వం ఈ అడ్డంకులను ఎలా అధిగమిస్తుందనేది చూడాల్సి ఉంది.

#Notifications #@CM_KCR #Un Employes #Jobs

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు