ఛీఛీ.. ఇవేం ప‌నులు.. మ‌హిళ బ‌య‌ట‌కు వెళ్ల‌గానే ఓన‌ర్ ఇంట్లోకి వ‌చ్చి...!

మనం ఇంట్లో నుంచి బయటకు పోయేటప్పుడు తప్పకుండా తాళం వేసుకోవాలి.లేకపోతే మనం తిరిగి వచ్చే సరికి ఇల్లు ఖాళీ అవడం ఖాయం.

 When The Woman Went Outside The Owner Came Into The House Doing Worst Things, Wo-TeluguStop.com

అయితే మనకు తెలియకుండానే మనం అద్దెకు ఉండే ఇంటి యజమాని, మన ఇంట్లోకి వస్తే మాత్రం అతడ్ని ఎలా అడగాలి అని ఆలోచిస్తాం.అయితే అతను చేసే వికృత చేష్టలు, అసంబద్ధ చర్యల వల్ల కటకటాల పాలు అయ్యాడు.

వివరాల్లోకి వెళితే.టైషా మాక్లియోడ్ అనే టీచర్ ఒక ఇంట్లో అద్దెకు ఉంటుంది.

అయితే సదరు మహిళ పాఠశాలకు వెళ్లిన తర్వాత, ఆ ఇంటి యజమాని ఆమె ఇంట్లోకి ప్రవేశించేవాడు.అంతే కాకుండా ఆమె బెడ్‌రూమ్‌లోకి వెళ్లి అసంబద్ధ పనులు, వికృత చేష్టలు చేసేవాడు.

ఆమె మంచంపై పడుకుని ఆమెను ఊహించుకుంటూ శృంగార పరమైన వికృత పనులు చేశాడు.ఈ విధంగా అతను ప్రతి రోజూ ఆమె పాఠశాలకు వెళ్లిన తర్వాత ఆమె ఇంట్లోకి దూరి అలా చేస్తుండటంతో, ఒక సారి ఆమెకు ఇంటి యజమానిపై అనుమానం కలిగింది.

దాంతో ఆమె బెడ్‌రూమ్‌లో సీసీ కెమెరాలను అమర్చింది.

సరిగ్గా, సీసీ కెమెరాలను అమర్చిన మరుసటి రోజు అతను ఇంట్లోకి ప్రవేశించాడు.

ఎప్పటిలాగే ఆమె బెడ్‌రూమ్‌లో ప్రవేశించి, ఆమె పడుకునే స్థలంలోనే అతను పడుకుని చాలా దరిద్రమైన పను చేశాడు.ఆ తర్వాత ఏమీ తెలియనట్టు అన్నీ సక్రమంగా ఇంతకు ముందు ఉండే విధంగా చేశాడు.

Telugu Cc Recorded, Bad, Teachertaisha-Latest News - Telugu

సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల్లో అతను బెడ్ షీట్, దిండు వాసన చూస్తూ సైకో ఆనందాన్ని పొందడాన్ని చూసిన సదరు యువతి అతడిని నేరుగా ప్రశ్నించింది.అయితే, సీసీ కెమెరాల అతని దృశ్యాలు రికార్డు చేశాయని తెలియని అతడు, తాను తన పిల్లి తప్పిపోవడంతోనే ఇంట్లోకి ప్రవేశించానని బుకాయించాడు.అతడు మాట్లాడేవన్నీ అబద్ధాలు అని గ్రహించిన యువతి, రికార్డు చేసిన వీడియో దృశ్యాల ఆధారంగా అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube