స్త్రీలు ఏ రోజుల్లో తలస్నానము చేయకూడదు?

ఈ రోజుల్లో మహిళలు ఎదో ఒక వంకతో ప్రతి రోజు తలస్నానము చేస్తూ ఉన్నారు.అయితే ఆ విధంగా ప్రతి రోజు తలస్నానము చేయటం మంచిది కాదని పండితులు అంటున్నారు.

 When Should Women Not Take Head Bath?-TeluguStop.com

మహిళలకే కాకుండా ప్రతి ఒక్కరికి తలస్నానము చేయటానికి కొన్ని రోజులు నిషిద్ధం.స్త్రీలు మంగళవారం తలస్నానము ఎట్టి పరిస్థితిలోను చేయకూడదు.

సోమవారం తాపం, గురువారం తలస్నానము చేయకూడదు.

శుక్రు,శని,అది,బుధ వారాల్లో స్త్రీలు తలస్నానము చేయవచ్చు.

అయితే పురుషుల విషయానికి వచ్చేసరికి శుక్రవారం అసలు తలస్నానము చేయకూడదు.శనివారం, ఆదివారం, బుధవారం మాత్రమే తలస్నానము చేయాలి.

పండుగ రోజుల్లో మాత్రం ఏ రోజున చేసిన పర్వాలేదని పండితులు చెప్పుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube