సరికొత్త ఫీచర్స్ తో వాట్సప్..!?

ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు తీసుకురావడం, యూజర్ల అవసరాలను తీరుస్తూ.ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే ప్రముఖ మెసేజింగ్ యాప్ లలో మొదటి స్థానంలో ఉంది వాట్సాప్.

 Whatsapp With The Latest Features What's Up, New Features, New Updates, Latest-TeluguStop.com

మరీ ముఖ్యంగా ప్రైవసీకి పెద్దపీట వేస్తూ వాట్సాప్ తీసుకొచ్చిన సెక్యూరిటీ ఫీచర్లు ఈ యాప్ ను మొదటి స్థానంలో నిలిపాయి.ఈ క్రమంలోనే వాట్సాప్ మరో కొత్త సెక్యూరిటీ ఫీచర్ ను తీసుకొచ్చింది.

ఇప్పటివరకు వాట్సాప్ లో యూజర్లు చేసే చాటింగ్ కు సంబంధించి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనే ఆప్షన్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే.అంటే మెసేజ్ పంపించే యూజర్లకు రిసీవ్ చేసుకునే వారు తప్ప మరెవరు మెసేజ్ లు చూడడానికి అవకాశం ఉండకపోవడం.

అయితే ఇప్పటివరకు కేవలం మెసేజ్ లకు మాత్రమే ఉన్న ఈ అవకాశాన్ని వాట్సాప్ తాజాగాచాట్ బ్యాక్ యాప్స్ కోసం కూడా ఈ ఆప్షన్ ను తీసుక రావడం జరిగింది.గూగుల్ డ్రైవ్, ఐ క్లౌడ్స్ లో చాట్ బ్యాకప్ ను స్టోర్ చేసుకునే వాళ్ళ బ్యాకప్ ఇకనుంచి సురక్షితంగా ఉండటమే గాక.దీనివల్ల గూగుల్, యాపిల్ లాంటి సంస్థలు ఆ చాట్ బ్యాకప్ ఓపెన్ చేయలేవు.ఈ ఫీచర్ ను ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ఐఓఓఎస్ యూజర్ల కోసం వాట్సాప్ తీసుకొచ్చింది.

Telugu Latest, Ups, Whats-Latest News - Telugu

అయితే ఈ ఆప్షన్ ను ఎలా ఉపయోగించుకోవాలి అంటే ముందుగా సెట్టింగ్స్లోకి వెళ్లి చాట్స్ చాట్ బ్యాకప్స్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్ట్ ఎడ్ బ్యాక్అప్స్ అనే ఆప్షన్ను సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి.ఆ తర్వాత డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఇప్పుడు యూజర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనే కీ ని వంట చేయాలి ఒకవేళ తిరిగి ఆ చాట్ బ్యాకప్ను పొందాలంటే కచ్చితంగా అదే పాస్వర్డ్ తో ఓపెన్ చేయాల్సి ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube