ఇలా చేస్తే మీ వాట్సాప్ బ్లాక్ అవుతుందట.. జాగ్రత్త..?  

whatsapp users heres something you should not do, whatsapp, Play Store, Apple Play Store, Online, Modified whatsapp App, whatsapp History , whatsapp Block - Telugu Apple Play Store, Modified Whatsapp App, Online, Play Store, Whatsapp, Whatsapp Block, Whatsapp History

ప్రస్తుతం భారతీయులు ఏ యాప్ ఎక్కువ ఉపయోగిస్తున్నారంటే కళ్లు మూసుకొని చెప్పేయచ్చు.వాట్సాప్ అని.

 Whatsapp Users Heres Something You Should Not Do

ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు వాట్సాప్ ఉపయోగిస్తునే ఉంటాం.అలాంటి వాట్సాప్ ను ఎలా అంటే అలా డౌన్ లోడ్ చేస్తే వాట్సాప్ బ్లాక్ అవుతుంది అని హెచ్చరిస్తుంది సంస్ద.

ఎందుకంటే.వాట్సాప్ యాప్‌ను ప్లే స్టోర్ నుంచి లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చెయ్యాలి.అలా కాకుండా ఆన్‌లైన్లో దొరికే వాట్సాప్ మాడిఫైడ్ వర్షన్ వాడితే డేంజర్ అని హెచ్చరిస్తుంది సంస్ద యాజమాన్యం.మాడిఫైడ్ వాట్సాప్ యాప్ వాడితే ఖచ్చితంగా ఎన్నో టెక్నీకల్ సమస్యలు ఎదర్కోవాల్సి వస్తుందట.

ఇలా చేస్తే మీ వాట్సాప్ బ్లాక్ అవుతుందట.. జాగ్రత్త..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇంకా ఈ నేపథ్యంలోనే తాజాగా సోమవారం ఈ మాడిఫైడ్ వాట్సాప్ వినియోగం గురించి సూచనలు చేశారు.కంపెనీ రిలీజ్ చేసే యాప్ కాకుండా మాడిఫైడ్ లేదా మాడెడ్ వాట్సాప్ ఉపయోగిస్తే అకౌంట్ బ్లాక్ అయ్యే ప్రమాదం ఉందని, సైబర్ నేరగాళ్లు ఈజీగా వాట్సాప్ హిస్టరీని తీసుకునే అవకాశం ఉందని తెలిపారు

.

#Online #Play Store #Whatsapp #Whatsapp Block

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Whatsapp Users Heres Something You Should Not Do Related Telugu News,Photos/Pics,Images..