భారతీయులకు వాట్సాప్ గుడ్‌న్యూస్.. ఏంటంటే?  

whatsapp, good news, indians, payment mode, Payment Mode Option in Whatsapp - Telugu Good News, Indians, Payment Mode, Payment Mode Option In Whatsapp, Whatsapp

భారత్ లో చాటింగ్ చేసుకోవడానికి ఎన్నో అప్లికేషన్లు అందుబాటులో ఉన్నా వాట్సాప్ యాప్ ను ఎక్కువ మంది ఉపయోగిస్తారు.అందువల్ల వాట్సాప్ కూడా భారత్ పై ఎక్కువగా దృష్టి పెడుతూ కొత్తకొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువరావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.

TeluguStop.com - Whatsapp Payment Services

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

తాజాగా వాట్సాప్ భారత్ లోని వినియోగదారులకు శుభవార్త చెప్పింది.త్వరలో పేమెంట్ సర్వీసులను వాట్సాప్ మన దేశంలో ప్రారంభించనుంది.

TeluguStop.com - భారతీయులకు వాట్సాప్ గుడ్‌న్యూస్.. ఏంటంటే-General-Telugu-Telugu Tollywood Photo Image

మన దేశంలో పేమెంట్ సర్వీసుల కోసం ప్రధానంగా గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, భీమ్, ఇతరత్రా యాప్స్ అందుబాటులో ఉన్నాయి.వాట్సాప్ పేమెంట్ సేవలు ప్రారంభమైతే ఈ యాప్ లను షాక్ తప్పదని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వాట్సాప్ లో పేమెంట్ సర్వీసులు ప్రారంభమైతే వినియోగదారులు ఇతర పేమెంట్ యాప్స్ పై ఆసక్తి చూపించే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

రిజర్వ్ బ్యాంక్ గతంలో పేమెంట్ సర్వీసులను అందించే వాళ్ల కోసం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.

వాట్సాప్ ఆర్బీఐ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ ఉండటంతో ఈ యాప్ పేమెంట్ సర్వీసులపై నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ సైతం సదాభిప్రాయం వ్యక్తం చేస్తోంది.మన దేశంలోని వ్యాపార లావాదేవీల్లో సైతం డిజిటల్ ఇండియాలో భాగంగా వాట్సాప్ పెట్టుబడులు పెట్టే యోచనలో ఉందని సమాచారం.

#Indians #PaymentMode #Whatsapp #Payment Mode

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Whatsapp Payment Services Related Telugu News,Photos/Pics,Images..