‘వాట్సాప్’లో కొత్త మల్టీ డివైజ్ ఫీచర్..!  

whatsapp, new feature, multiple device support, chat sync - Telugu Chat Sync, Multiple Device Support, New Feature, Whatsapp

వాట్సాప్.ఈ కాలంలో 15 ఏళ్ళ పిల్లాడి నుండి 60 ఏళ్ళ వృద్ధుడు వరకు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఎలా ఉంటుందో అందులో వాట్సాప్ కూడా అలానే ఉంటుంది.

 Whatsapp New Feature Multiple Device Support

ఇంకా అలాంటి వాట్సాప్ లో ఎన్నో అద్భుతమైన ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంది.ఇంకా ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరో అద్భుతమైన ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.

వాట్సాప్ ను మల్టీ డివైజ్ లో వాడుకునే అవకాశం వచ్చింది.ఒక వాట్సాప్ అకౌంట్ ను ఒకే సమయంలో 4 డివైజ్ ల్లో ఓపెన్ చెయ్యగలిగే ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.

వాట్సాప్’లో కొత్త మల్టీ డివైజ్ ఫీచర్..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అంతేకాదు వాట్సాప్ చాట్ ను sync చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది.అయితే ఫేస్‌బుక్ యాజమాన్యంలో ఉన్న వాట్సాప్ కొత్త మల్టీ డివైజ్ సపోర్టుపై వర్క్ చేస్తుంది.

వాట్సాప్ అకౌంట్ మల్టీ డివైజ్‌ల్లో ప్రత్యేక ఐప్యాడ్ యాప్‌తో సహా వాట్సాప్ పరీక్షిస్తోందని WABetaInfo వెల్లడించింది.వాట్సాప్ వెబ్ ద్వారా మల్టిపుల్ డివైజ్ లో ఓపెన్ చేసేందుకు మద్దతు ఇస్తుంది.

అయితే వాట్సాప్ వెబ్ కనెక్ట్ చేసుకోవాలనుకుంటే ఫోన్ అకౌంట్ కు తిరిగి కనెక్ట్ చెయ్యాల్సి ఉంటుంది.అంతే ఇంకా మళ్లీ మళ్లి కనెక్ట్ చెయ్యాల్సిన అవసరం ఉండదు.

#Chat Sync #New Feature #MultipleDevice #Whatsapp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Whatsapp New Feature Multiple Device Support Related Telugu News,Photos/Pics,Images..