గంటలపాటు వాట్సాప్ డౌన్..!  

WhatsApp went down for users in India, WhatsApp Down, Last Night, -

వాట్సాప్ ప్రతి ఒక్కరు ఉపయోగించే ఈ ప్రముఖ సోషల్ మీడియా యాప్.అలాంటి ఈ వాట్సాప్ లో అర్దరాత్రి సాంకేతిక లోపం తలెత్తింది.వాట్సాప్ వినియోగదారులకు వాట్సాప్ యాప్ ఓపెన్ అవ్వడం లేదు.ప్రపంచవ్యాప్తంగా యూజర్లకు ఈ సమస్య తలెత్తినట్లు సమాచారం.అయితే ఈ యాప్ కొందరికి అసలు ఓపెన్ అవ్వలేదు.మరికొందరికి వాట్సాప్ ఓపెన్ అయినప్పటికీ మెసేజ్ లు వెళ్ళలేదు.

 Whatsapp Down Last Night

దీంతో వాట్సాప్ యూజర్లు అంత కూడా యాప్ ఓపెన్ కాకపోవడంతో ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేశారు.కొందరు యూజర్లు ఫోన్ రీస్టార్ట్ చేయగా మరికొందరు యూజర్లు అప్లికేషన్ అన్‌ ఇన్‌స్టాల్‌ చేసి మళ్లీ డౌన్‌లోడ్ చేశారు.

అయినప్పటికీ వాట్సాప్ నెంబర్ అయితే లాగిన్ అవ్వలేదు.
ఇంకా ఈ సమస్య భారత కాలమాన ప్రకారం తెల్లవారు జామున 1.32 గంటల నుండి 3 గంటల వరకు వాట్సాప్‌ సర్వీసులో సమస్య తలెత్తింది.అయితే ఈ వాట్సాప్ సమస్యపై కంపెనీ ఇప్పటివరకూ స్పందించలేదు.

గంటలపాటు వాట్సాప్ డౌన్..-General-Telugu-Telugu Tollywood Photo Image

కాగా గతంలో కూడా కొన్నిసార్లు వాట్సాప్ యూజర్లకు ఇలాంటి సమస్య తలెత్తింది.

అప్పుడు వినియోగదారులంతా కూడా వాట్సాప్ డౌన్ అంటూ హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ చేశారు.

అయితే కొన్ని గంటల తర్వాత వాట్సాప్ తిరిగి యథావిధిగా సర్వీసు ప్రారంభం అయ్యింది.దీంతో వాట్సాప్ వినియోగదారుల ఊపిరి పీల్చుకున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Whatsapp Down Last Night Related Telugu News,Photos/Pics,Images..