దెబ్బకు సరికొత్త స్టేటస్‌ తో ముందుకొచ్చిన వాట్సాప్..!  

whatsapp advanced with the latest status for the blow, whats-App, new status, updated, privacy policy, new update, whats up users - Telugu New Status, New Update, Privacy Policy, Updated, Whats App, Whats Up Users

కొద్ది రోజుల క్రితం తమ నూతన ప్రైవసీ పాలసీని అంగీకరిస్తెనే మీ వాట్సప్ అకౌంట్ పనిచేస్తుంది.లేకపోతే, లేదు అన్న వాట్సాప్ తాజాగా వెనకడుగు వేస్తోంది.

TeluguStop.com - Whatsapp Advanced With The Latest Status For The Blow

యూజర్లను వార్నింగ్ ఇచ్చిన వాట్సాప్ క్రమంగా తన నిర్ణయాలను వెనక్కు తీసుకుంటుంది.ముఖ్యంగా కొత్త రూల్స్ ను పాటించని యూజర్లువాటికి ప్రత్యామ్నాయంగా మరికొన్ని ఆ యాప్ లపై చూస్తుండడంతో వాట్సాప్ తన యూజర్లను కాపాడుకోవడం కోసం వాటిని గడువు మే 15 వరకు వాయిదా వేసినట్లు తాజాగా ప్రకటించింది.

ఇందులో భాగంగానే తాజాగా వాట్సాప్ ప్రతి ఒక్కరి వాట్సాప్ స్టేటస్ లో కొన్ని స్టేటస్ లను పెట్టింది.

TeluguStop.com - దెబ్బకు సరికొత్త స్టేటస్‌ తో ముందుకొచ్చిన వాట్సాప్..-General-Telugu-Telugu Tollywood Photo Image

యూజర్లను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా వాట్సాప్ స్టేటస్ ను ఉపయోగించుకుంది.

వాట్సప్ యూజర్లు తమ వాట్సప్ ఓపెన్ చేస్తే స్టేటస్ ల లో చూస్తే వాట్సాప్ కు సంబంధించిన కొత్త స్టేటస్ అందరికీ కనబడుతోంది.దానిని ఓపెన్ చేయగా వాట్సాప్ పంపిన కొత్త స్టేటస్ లు కనబడుతున్నాయి.

అయితే యూజర్ ఒక్కసారి ఈ స్టేటస్ ను చూసిన తర్వాత మళ్ళీ ఆ స్టేటస్ లు స్టేటస్ బార్ లో కనిపించట్లేదు.

Telugu New Status, New Update, Privacy Policy, Updated, Whats App, Whats Up Users-Latest News - Telugu

ఇందులో భాగంగానే వాట్సప్ వినియోగదారులకు వాట్సప్ సంస్థవారు మీ ప్రైవసీకి తాము కట్టుబడి ఉన్నామని.మీ ప్రైవేట్ మెసేజ్ లు end-to-end ఎన్క్రిప్టెడ్ కాబట్టి వాటిని తాము చూసే అవకాశం లేనే లేదని చెప్పుకొచ్చింది.వీటితో పాటు మీరు షేర్ చేసిన లొకేషన్ తాము చూడమని, మీ కాంటాక్ట్స్ ను ఫేస్బుక్ తో షేర్ చేసుకోమని స్టేటస్ గా పెట్టి వాట్సప్ వినియోగదారులకు ఆకర్షించాలని ప్రయత్నం చేస్తోంది.

దీన్ని బట్టి చూస్తే వాట్సప్ కాస్త నిదానంగా కళ్ళు తెరిచినట్లుగా కనబడుతోంది.జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిన తర్వాత వాట్సప్ మేలుకొన్నట్లు అయ్యింది పరిస్థితి.దీనికి కారణం ఇప్పటికే చాలామంది వాట్సాప్ యూజర్లు వారి పర్సనల్ సమాచార భద్రత లేదని భావించి టెలిగ్రామ్, సిగ్నల్ యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవడం జరుగుతోంది.

#New Update #Privacy Policy #New Status #Whats App #Updated

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు