వారి కోసం నయా వాట్సప్ ఫీచర్...!

మీరు ఐపాడ్ వాడుతున్నారా.అయితే మీకో శుభవార్త.

 What's Up, New Features, Ipad Users, New Updates, Multi Devices, Social Media Ap-TeluguStop.com

ఐపాడ్ వినియోగించే వారికి వాట్సాప్ ఒక మంచి వార్తను చెప్పింది.ఇప్పటి వరకు వాట్సాప్ యూజర్స్ వినియోగించే వాట్సాప్‌ మల్టీ డివైజ్‌ ఆప్షన్‌ అనేది పరిమితంగా మాత్రమే ఉన్నది.

కానీ ఇప్పుడు వాట్సాప్‌ మల్టీ డివైజ్‌ ఆప్షన్‌ ను ఐపాడ్‌ యూజర్లు కూడా వాడుకునే విధంగా డిజైన్‌ చేస్తున్నట్లు తెలిపింది.ఎప్పుడో 2019 వ సంవత్సరంలోనే వాట్సాప్ మల్టీ డివైజ్‌ 2.0 అనే పేరుతో మల్టీ డివైజ్‌ ఆప్షన్‌ పై పని చేస్తున్న వాట్సాప్‌ ఈ సంవత్సరంలో అనుకోని షాక్ ఇచ్చింది.కేవలం ఈ ఫీచర్‌ ను కొంత మంది మాత్రమే వినియోగించుకునే అప్షన్ ను యూజర్లకు అందించింది.

అయితే తాజాగా మళ్ళీ ఈ వాట్సాప్ మల్టీ డివైజ్‌ ఆప్షన్‌ను ఐపాడ్‌ లలో కూడా అందుబాటులోకి తెస్తుందట.అంతేకాకుండా వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్‌ ‘వాట్సాప్‌ బీటా’ యూజర్లు తమ వాట్సాప్‌ ను కేవలం ఫోన్‌ లో మాత్రమే కాకుండా వాట్సాప్‌ వెబ్‌, పోర్టల్‌, డెస్క్‌ ట్యాబ్ ఫోన్‌ లో కూడా వినియోగించుకోనే సదుపాయాన్ని కల్పించింది.

అదే ఫీచర్ ను ఇప్పుడు ఐపాడ్‌ లో కూడా అందుబాటులోకి తెస్తుంది.

Telugu Ipad, Multi, Ups, Whats-Latest News - Telugu

ఒక్కోసారి వాట్సాప్‌ వాడే సమయంలో సడెన్ గా ఛార్జింగ్ అయిపోయినప్పుడు ఫోన్ ఆగిపోయినాగాని మీరు చింతిచవలిసిన అవసరం లేదు.ఫోన్ బదులు మిగిలిన 4 డివైజ్ లు అయిన వాట్సాప్‌ వెబ్‌, పోర్టల్‌, డెస్క్‌, టాబ్ లలో మాత్రం వాట్సాప్ ఆన్ లోనే ఉంటుంది.అలాగే మీరు వాడే సమయంలో పూర్తి సెక్యూరిటీ కూడా ఉంటుంది.

ఇది పూర్తి ఎండ్ టూ ఎండ్ స్క్రిప్ట్ పూర్తి సెక్యూరిటీ, ప్రైవసీని కలిగి ఉంటుంది అంట.ఇంకా ఈ ఫీచర్ ను రాబోయే రోజుల్లో ఐపాడ్‌ లో మాత్రమే కాకుండా ఆండ్రాయిడ్‌ ట్యాబ్లెట్ లలో కూడా ఈ మల్టీ డివైజ్‌ ఆప్షన్‌ ను అందుబాటులోకి తీసుకురానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube