పుణ్యంకొద్ది పురుషుడు , దానం కొద్ది బిడ్డలు….అని ఎందుకు అంటారో తెలుసా?  

What Is The Saying Punyam Kodhi Pillalu Pujalo Kodhi Purushudu-

పుణ్యంకొద్ది పురుషుడు , దానం కొద్ది బిడ్డలు అని మన పెద్దవారు అనడం మనం చాలా సార్లు వినే ఉంటాం.అయితే దానికి అర్ధం ఏమిటో చాలా మందికి తెలియదు.

What Is The Saying Punyam Kodhi Pillalu Pujalo Purushudu-

ఇప్పుడు అర్ధం ఏమిటో తెలుసుకుందాం.

స్త్రీలు చేసే పనులలో పుణ్యం అంటే పూజ చేయటం….మంచి శ్రేష్టమైన పువ్వులతో భక్తితో పూజ చేస్తే మంచి భర్త లభిస్తాడని, అలాగే దానం అనే పుణ్యం కారణంగా మంచి బిడ్డలు కలుగుతారని అర్ధం.ఈ విషయం గురించి మన పెద్దవారు చెప్పటానికి పుణ్యంకొద్ది పురుషుడు , దానం కొద్ది బిడ్డలు అని అంటూ ఉంటారు.

DEVOTIONAL