దేవాలయంలో దర్శనం సమయం లో శఠగోపనం పెట్టించుకుంటారు దానితో ఉన్న పరమార్ధం ఏమిటి?  

What Was The Reason To Put A Sathagopanam In The Temples-

  • దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం, శఠగోపం తప్పక తీసుకోవాలి. చాలా మంది దైదర్శనం చేసుకున్నాక ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకొని కూర్చుంటారు.

  • దేవాలయంలో దర్శనం సమయం లో శఠగోపనం పెట్టించుకుంటారు దానితో ఉన్న పరమార్ధం ఏమిటి?-

  • కొద్దమంది మాత్రమే ఆగి, శఠగోపం పెట్టించుకుంటారు.

    శఠగోపం అంటే అత్యంత రహస్యం.

  • అది పెట్టే పూజారికి కూడా విన్పించనంతగకోరకిను తలుచుకోవాలిఅంటే మీ కోరికే శఠగోపం.

  • మానవునికి శత్రువులైన కామమూ, క్రోధమూ, లోభమూమోహమూ, మదమూ, మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తతలవంచి తీసుకోవటము మరో అర్థం.

    నిత్యం మంత్రోచ్ఛారణలతో శక్తివంతమయ్యే స్వామి సన్నిధిలో శఠగోపం ఉంటుంది.

  • ఈ జన్మ లభించడానికి కారణమైన పుణ్య కార్యాలనుభగవంతుని దర్శనం లో గల మహత్తుని శఠగోపం గుర్తు చేస్తుంది.