వ్రతాలు పూజలలో పాల్గొనేవారికి.. పూర్తి పుణ్య ఫలితం దక్కాలంటే ఇలా చేయాల్సిందే..!

What To Eat When Doing Pooja And Vratas Details, Pooja, Vratam, Food, Fruits, Shravanamasam, Milk, Pooja Food, Fasting, Carbohydrates, Fruit Juice, Ashadamasam,

ఆషాడ మాసం పూర్తి అయిన తర్వాత పండుగల సీజన్ మొదలవుతుంది.శ్రావణమాసం( Shravanamasam ) కూడా పూర్తి కావడంతో ఇప్పటినుంచి ఎన్నో పండుగలు వస్తాయి.

 What To Eat When Doing Pooja And Vratas Details, Pooja, Vratam, Food, Fruits, Sh-TeluguStop.com

ఈ క్రమంలో కొన్ని వ్రతాలు కూడా చేస్తూ ఉంటారు.వ్రతాలు చేసేవారు, పూజల్లో పాల్గొనేవారు ఆహారం తీసుకోవద్దన్న నిబంధన ఉంటుంది.

దీంతో చాలామంది కేవలం నీటినే తీసుకుంటారు.కొందరు టీ, పాలు తీసుకుంటూ ఉంటారు.

ఇవి తీసుకున్న నీరసంగా ఉంటారు.ఇలా నీరసమైన వారు ఒక్కోసారి చక్కెర నిల్వలు తగ్గి కింద పడిపోయే ప్రమాదం కూడా ఉంది.

అయితే ఇలా చేయడం వల్ల ఆకలి వేయదు నీరసం కూడా రాదు అని పండితులు చెబుతున్నారు.

Telugu Ashadamasam, Bhakti, Carbohydrates, Devotional, Fruit, Fruits, Milk, Pooj

పూజలో పాల్గొనే ముందు పండ్లను( Fruits ) తీసుకోవచ్చని చెబుతున్నారు.అయితే పండ్లు నేరుగా తినడం వల్ల ఆహారంతో సమానం అవుతుంది.దీంతో పూజలో( Pooja ) పాల్గొంటే నిద్ర వస్తుంది.

నిద్రిస్తూ పూజ చేస్తే ఎలాంటి ఫలితాలు ఉండవు.పూజలో నిరసంతో దేవుడిని కొలిచిన అది వ్యర్థమే అని పండితులు చెబుతున్నారు.

ఇలాంటి సమయంలో పండ్లతో చేసిన జ్యూస్ తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టాలు కాకుండా ఉంటాయి.అయితే ఇవి సాధారణంగా కాకుండా కొన్ని ఫ్రూట్లను కలిపి జ్యూస్ చేసుకుని తీసుకుంటే నీరసం ఉండదు.

సాధారణంగా పూజకు ముందు పాలను( Milk ) తీసుకుంటూ ఉంటారు.అయితే ఇందులో రెండు అంజిరా ఫ్రూట్స్, చెంచాడు తేనే వేసుకుని తాగడం వల్ల శరీరానికి తక్షణమే శక్తి అందుతుంది.

Telugu Ashadamasam, Bhakti, Carbohydrates, Devotional, Fruit, Fruits, Milk, Pooj

దీంతో పూజలో ఎంతసేపు పాల్గొన్న ఎటువంటి నీరసం ఉండదు.పోషకాలు శరీరానికి ఎనర్జీని ఇస్తాయి.ఇందులో కార్బోహైడ్రేట్లు కూడా ఎక్కువగా ఉంటాయి.అందువల్ల ఈ రెండు కలిపి తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.ఇంకా చెప్పాలంటే జ్యూస్ తీసుకోవాలనుకునే వారు రెండు క్యారెట్లు,ఒక బీట్రూట్ ముక్క, కీరదోస సగం వరకు కట్ చేసి మిక్స్ జ్యూస్ చేసుకోవాలి.కీర దోస రసాన్ని వడపోసి ఇందులో పుదీనా, నిమ్మరసం వేసుకొని తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

ఒక గ్లాసు బార్లీలో నిమ్మరసం, వాము కలిపి కూడా సేవించవచ్చు.ఇలా చేసిన వాటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube