ఏంది భయ్యా... ఇంత ఘోరమా.. ఓ వ్యక్తి తన పగను ఎలా తీర్చుకున్నాడంటే?

ఇక మనుషులకు కోపతాపాలు అనేవి సహజం.కొన్ని కొన్ని సార్లు ఇతరులు చేసే పనులు ఇబ్బంది కలిగించినా ఆ పరిస్థితిని సర్దుకపోయే వారు కొందరుంటే, ఇంకొంత మంది తప్పుగా అర్ధం చేసుకొని ఇక ఆ సదరు వ్యక్తిపై కక్ష్య సాధించాలని ప్రయత్నిస్తుంటారు.

 What The Hell So Horrible How Did A Man Get His Revenge, Viral News, Viral New-TeluguStop.com

ఎప్పుడు ఎక్కడ ఎలా పగ తీర్చుకుందామా అని గుంటనక్కలా వేచి చూస్తారు.ఇక అటువంటి వారితో ఎప్పటికైనా ప్రమాదకరం అని చెప్పవచ్చు.

అయితే కొంత మంది ఎదుటి వారి మీద ఉన్న పగను తీర్చుకునే విధానం చూస్తే ఏం ఐడియా రా బాబు ఇలా పగ తీర్చుకోవచ్చా అని ఆశ్చర్యపోయేలా చేస్తారు.అయితే తైవాన్ లో కొందరు వ్యక్తులు ఓ వ్యక్తిపై పగ తీర్చుకున్న విధానం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారుతోంది.

తైవాన్ ఇద్దరు వ్యక్తులు రెస్టారెంట్ యజమాని అద్దె చెల్లించని కారణంగా కోపంతో రెస్టారెంట్ లోకి వందల కొద్దీ బొద్దింకలను వదిలాడు.

ఇక రెస్టారెంట్ అంతా అన్ని దిశలా బొద్దింకలు పారుతుంటే రెస్టారెంట్ లో ఉన్న కస్టమర్ లకు, రెస్టారెంట్ యజమాని చాలా ఇబ్బంది పడ్డాడు.

ఈ ఘటన అంతా సీసీ కెమెరాలో రికార్డ్ కావడంతో ఇందులో పాల్గొన్న వారిపై ఓ క్లారిటీ వచ్చింది.ఇందులో నలుగురు మగవారు, ఒక లేడీ పాల్గొన్నట్టు పోలీసులు తెలిపారు.

ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఎవరైనా ఇటువంటి ప్రయోగానికి పాల్పడదాం అనుకుంటే ఇక జైలుకి వెళ్లి ఊచలు లెక్కపెట్టాల్సి ఉంటుంది.

ఎందుకంటే ఇది అత్యంత క్రూరమైన నేరంగా భావిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube