ఏంది భయ్యా ఇది? విషసర్పాలతో డేటింగా?  

What the hell is this Dating with venomous snakes, viral news , snakes, gennies world record, pune - Telugu Gennies World Record, Pune, Snakes, Viral News

కొన్ని కొన్ని సార్లు మనుషులకు వచ్చే ఐడియాలు వింతగా ఉంటాయి.కొన్ని కొన్ని సార్లు అతి భయంకరంగా ఉంటాయి.

TeluguStop.com - What The Hell Is This Dating With Venomous

అవి ఏ విధంగా ఉంటాయంటే అవి వాళ్ళు తప్ప ఎంకెవరూ చేయడానికి సాహసం చేయరు అని ఖచ్చితంగా చెప్పగలం.ఇప్పుడు మీరు చదవబోయే విషయం వింటే అతను చేసిన సాహసం ఏంటో అర్ధమవుతుంది.

ఇక అసలు విషయంలోకి వెళ్తే సాధారణంగా డేటింగ్ అమ్మాయిలైతే అబ్బాయిలతో, అబ్బాయిలైతే అమ్మాయిలతో చేస్తారు.కాని ఓ వ్యక్తి ఏకంగా 72 పాములతో 72 గంటలు డేటింగ్ చేశాడు.

TeluguStop.com - ఏంది భయ్యా ఇది విషసర్పాలతో డేటింగా-Gossips-Telugu Tollywood Photo Image

ఏంటి నమ్మలేకపోతున్నారా? ఇది అక్షరాలా నిజం.ఏకంగా 72 పాములతో పుణెకు చెందిన నీలం డేటింగ్ చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించాడు.

అతనికి పాములతో గడపడం కొత్తేమీకాదు.పాములు తమకు హాని కలుగుతుందని భావించినప్పుడే కాటు వేసేందుకు ప్రయత్నిస్తాయని, మనం వాటిని మచ్చిక చేసుకుంటే అవి కూడా మనతో స్నేహంగా మెలుగుతాయని నీలం చెబుతునారు.

ఏది ఏమైనా ఇటువంటి సాహసం మనం చేయలేం కదా.మనం చేయగలిగేది ఒక్కటే.వాటిని అకారణంగా చంపకుండా ఉండడం.అవి మన నివాస ప్రాంతాలకు వచ్చినప్పుడు కొంచెం ఓపికతో పట్టుకొని వేరే వైపు విడిచిపెట్టాలి.లేకపోతే పాములు పట్టుకునే వారికి సమాచారం అందించినా మనం వాటికి ఎంతో కొంత మంచి చేసిన వారమవుతాం.

#Snakes #Pune #GenniesWorld

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు