డిసెంబర్ 29,2017 ముక్కోటి ఏకాదశి ఆ రోజు ఈ చిన్న పని చేస్తే సకల పాపాలు పోతాయి  

What Is Vaikuntha Ekadashi-

ప్రతి సంవత్సరం 24 ఏకాదశిలు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయానికి మారే ముందవచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అనఅంటారు. సూర్యుడు ధనస్సులోకి ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగ‘మార్గం’ మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లతెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులతెల్లవారుజామునే భగవంతుని దర్శనం కోసం వెయ్యి కళ్ళతో వేచి ఉంటారు. ఈ రోజమహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చభక్తులకు దర్శనం ఇస్తారు..

డిసెంబర్ 29,2017 ముక్కోటి ఏకాదశి ఆ రోజు ఈ చిన్న పని చేస్తే సకల పాపాలు పోతాయి-

అందువల్ల దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరవచ్చింది. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను కలిగఉండటం వలన కూడా దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారు.సముద్ర మధనం చేసినప్పుడు హాలాహలం, అమృతం రెండూ ముక్కోటి ఏకాదశి నాడపుట్టాయి.

హాలాహలాన్ని శివుడు మింగాడు. మహా భారత యుద్ధంలో శ్రీ కృష్ణుడఅర్జునునికి భగవద్గీతను కూడా ముక్కోటి ఏకాదశి నాడే ఉపదేశం చేసారు. రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేకమైన పూజలు,హోమాలు, దేవుని ప్రవచనాలఉంటాయి.

ఈ రోజున భక్తులు ఉపవాసం,జాగరణ,జపం ధ్యానం వంటి చేస్తూ దేవునఆరాధనలో గడుపుతారు. చాలా మంది గీతోపదేశం జరిగిన రోజు కనుక ముక్కోటఏకాదశి రోజు ‘భగవద్గీత’ పుస్తకంను దానం చేస్తారు.ముక్కోటి ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం ఉండాలి. కేవలం తులసి తీర్ధమాత్రమే తీసుకోవాలి.

ఈ విధంగా చేయటం వలన పాపాల నుండి విముక్తలభిస్తుంది. ఈ రోజు అబద్దం ఆడకూడదు. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలచేయకూడదు.

ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. అలాగే అన్నదానం చేయాలి.