పుణ్యంకొద్ది పురుషుడు , దానం కొద్ది బిడ్డలు….అని ఎందుకు అంటారో తెలుసా?  

What Is The Saying Punyam Kodhi Pillalu Pujalo Kodhi Purushudu-

పుణ్యంకొద్ది పురుషుడు , దానం కొద్ది బిడ్డలు అని మన పెద్దవారు అనడం మనచాలా సార్లు వినే ఉంటాం.అయితే దానికి అర్ధం ఏమిటో చాలా మందికి తెలియదుఇప్పుడు అర్ధం ఏమిటో తెలుసుకుందాం.

What Is The Saying Punyam Kodhi Pillalu Pujalo Kodhi Purushudu--What Is The Saying Punyam Kodhi Pillalu Pujalo Purushudu-

స్త్రీలు చేసే పనులలో పుణ్యం అంటే పూజ చేయటం….మంచి శ్రేష్టమైపువ్వులతో భక్తితో పూజ చేస్తే మంచి భర్త లభిస్తాడని, అలాగే దానం అనపుణ్యం కారణంగా మంచి బిడ్డలు కలుగుతారని అర్ధం.ఈ విషయం గురించి మపెద్దవారు చెప్పటానికి పుణ్యంకొద్ది పురుషుడు , దానం కొద్ది బిడ్డలు అనఅంటూ ఉంటారు.