హీరోయిన్ రాశి కి వేణు కి మధ్య ఉన్న సంబంధం ఏంటి..?

What Is The Relationship Between Heroine Rashi And Venu , Venu , Rashi ,Pellam Oorelithe ,Manasu Paddanu Kaani ,Swayamvaram ,Hanuman Junction

సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఎక్కువ కాలం పాటు ఇండస్ట్రీ లో కొనసాగాలి అంటే చాలా సినిమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకోవడానికి విపరీతమైన ప్రయత్నం చేస్తూ ఉంటారు.ఇక ఇందులో భాగంగానే చాలామంది నటనకు సంభందించిన మెలకువలు నేర్చుకుంటూ వాళ్ళకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి నిరంతరం అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.

 What Is The Relationship Between Heroine Rashi And Venu , Venu , Rashi ,pe-TeluguStop.com

అయితే ఇండస్ట్రీలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే అవకాశాలు అనేవి ఎప్పుడు ఎలా వస్తాయి అనేది ఎవరు చెప్పలేరు ఇప్పుడు ఒకరికి హిట్స్ ఉంటే వాళ్లు జీవితకాలం మొత్తం అలాగే ఉంటారనే గ్యారంటీ లేదు ఎందుకంటే ఇండస్ట్రీలో ఎవరైనా ఎప్పుడైనా ఏ పోజిషన్ లో అయిన ఉండొచ్చు.

Telugu Hanuman, Manasupaddanu, Rashi, Swayamvaram, Venu-Movie

ఒక్క సినిమా హిట్ అయితే ఎవరైనా టాప్ లెవల్ కి వెళ్లి పోతారు.అందుకే ఇక్కడ జాగ్రత్తగా సినిమాలు చేయాలని ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు కూడా సలహాలు ఇస్తూ ఉంటారు.ఇక హీరో వేణు తొట్టెంపూడి( Venu ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఆయన చేసిన సినిమా అప్పట్లో వరుసగా మంచి విజయాలను అందుకున్నాయి.స్వయంవరం తో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ సినిమా మంచి విజయాన్ని అందుకున్నారు.

ఆ తర్వాత హనుమాన్ జంక్షన్( Hanuman Junction ), చిరునవ్వుతో, ఖుషి ఖుషీగా, పెళ్ళాం ఊరెళితే( Pellam Oorelithe ) లాంటి సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

Telugu Hanuman, Manasupaddanu, Rashi, Swayamvaram, Venu-Movie

అయితే ఈయన స్వయంవరం సినిమా తర్వాత చేసిన మనసు పడ్డాను కానీ( Manasu Paddanu Kaani ) అనే సినిమా చేస్తున్న టైంలో రాశి కి వేణు కి మధ్య మంచి సంబంధం ఏర్పడింది.దానివల్ల వీళ్లిద్దరూ కొద్దిరోజుల పాటు మంచి ఫ్రెండ్షిప్ కూడా చేశారని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి.వేణు కి రాశికి( Rashi ) మధ్య ఏదో రిలేషన్ షిప్ ఉందని చాలామంది అన్నారు, కానీ ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ షిప్ లేదని అప్పట్లో వీళ్ళు తెలియజేయడం జరిగింది.

అప్పట్లో వీళ్లిద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది అని చెప్తూ ఉంటారు ఇప్పుడు కూడా వాళ్లకి ఒకరిని ఒకరు కలుసుకొని మాట్లాడుకునే అంత మాటలు ఉన్నాయా లేవా అనే విషయం తెలియాల్సి ఉంది…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube