తమిళ 'అర్జున్‌ రెడ్డి'ని చెత్త బుట్టలో వేయడానికి ప్రధాన కారణం ఇదే... ఆ నష్టం భరాయించేది ఎవరో తెలుసా?  

What Is The Reason For Tamil Arjun Reddy Goes To In Dust Bin-tamil Arjun Reddy,updates Of Tamil Arjun Reddy,varma Movie,varma Movie Reshoot,vijay Devarakonda

The film is directed by Balu, starring Arjun Reddy in Telugu with the title 'Varma' in Tamil. The movie unit members announced that the film 'Varma' will be shooting the entire film while waiting for the film to be released soon after the shooting of its Tamil film. The shooting was completed and Rasheesh saw that he did not seem to be satisfied with the film, so he decided to shoot the whole film.

.

The producers spent nearly Rs five crore for the film 'Varma'. Now Rs 5 crores is now worth it. The producer is very burdened by the loss of the damage. Even if the movie is released, it is likely to come back halfway. But if the film is thrown into a trash basket, it is said that even five crores of rupees are dumped in the dustbin. But it seems that the half-loss of the hero has been revealed to Vikram. Vikram is the subject of his own. If his son does not succeed in the first film, he is concerned that the whole career will be the same. .

Vikram is said to be the main reason for the 'Verma' total shoot. Vikas, who was not satisfied with Rasheesh, had to shoot all his revenge, and he came forward to help him. Along with giving half the budget, it seems to have assured the producers that I will make a film in your banner. That is why Verma has come up with a film producer for the whole shoot. Very soon re-shoot will start. Changes in the script are currently in progress and the selection of the director is going on. .

..

..

..

తెలుగులో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న అర్జున్‌ రెడ్డి చిత్రాన్ని తమిళంలో ‘వర్మ’ అనే టైటిల్‌ తో ధృవ్‌ హీరోగా బాల దర్శకత్వంలో తెరకెక్కించిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ తమిళనాట ప్రారంభం అయిన ఆ సినిమా షూటింగ్‌ అంతా పూర్తి చేసుకున్న తర్వాత త్వరలో విడుదల కాబోతుందని ఎదురు చూస్తున్న సమయంలో ‘వర్మ’ సినిమా మొత్త రీ షూట్‌ చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. సినిమా షూటింగ్‌ అంతా పూర్తి అయ్యి రషెష్‌ చూసిన తమకు ఏమాత్రం సంతృప్తి కరంగా అనిపించలేదని, అందుకే సినిమాను మొత్తం రీ షూట్‌ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా నిర్మాత ప్రకటించాడు..

తమిళ 'అర్జున్‌ రెడ్డి'ని చెత్త బుట్టలో వేయడానికి ప్రధాన కారణం ఇదే... ఆ నష్టం భరాయించేది ఎవరో తెలుసా?-What Is The Reason For Tamil Arjun Reddy Goes To In Dust Bin

‘వర్మ’ చిత్రం కోసం నిర్మాతలు దాదాపుగా అయిదు కోట్ల రూపాయలను ఖర్చు చేశాడు. అయిదు కోట్ల రూపాయలు ఇప్పుడు వృదా అన్నట్లే. నిర్మాత అంత నష్టంను భరించడం చాలా భారం.

సినిమా ఎలా ఉన్నా కూడా విడుదల చేస్తే అందులో సగం అయినా వెనక్కు వచ్చే అవకాశం ఉంది. కాని సినిమా మొత్తం చెత్త బుట్టలో పడేయడంతో అయిదు కోట్ల రూపాయలను కూడా చెత్త బుట్టలో వేసినట్లే అంటున్నారు. అయితే ఇంత భారంలో సగం నష్టంను హీరో విక్రమ్‌ భరాయించేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది..

విక్రమ్‌ తనయుడే దృవ్‌ అనే విషయం తెల్సిందే. తన కొడుకు మొదటి సినిమాతో ఆకట్టుకోలేక పోతే ఇక కెరీర్‌ మొత్తం కూడా అలాగే ఉంటుందనే ఆందోళన వ్యక్తం చేశాడు.

‘వర్మ’ మొత్తం రీ షూట్‌కు ప్రధాన కారణం విక్రమ్‌ అంటున్నారు. రసెష్‌ పై ఏమాత్రం సంతృప్తి వ్యక్తం చేయని విక్రమ్‌ మొత్తం రీ షూట్‌ చేయాలని, అందుకు తన వంతు సాయం చేస్తానంటూ ముందుకు వచ్చాడు.

సగం బడ్జెట్‌ ఇవ్వడం తో పాటు, మీ బ్యానర్‌లో ఒక సినిమాను కూడా నేను చేస్తానంటూ ఆ నిర్మాతలకు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే వర్మ సినిమా మొత్తం రీ షూట్‌కు చిత్ర నిర్మాత ముందుకు వచ్చాడు. అతి త్వరలోనే రీ షూట్‌ మొదలు కాబోతుంది..

ప్రస్తుతం స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు మరియు దర్శకుడి ఎంపిక జరుగుతోంది.