లారీల వెనుక రాసే "OK" వెనుక ఇంత సంగతి ఉందా..?

What Is The Reason Behind Ok At The Trucks Back Side

మీరు ఎప్పుడన్నా ఆటో వెనుక గాని, లారీ వెనుక గాని రాసే కొటేషన్స్ ఎప్పుడన్నా చదివారా.భలే విచిత్రంగా ఉంటాయి కదా.

 What Is The Reason Behind Ok At The Trucks Back Side-TeluguStop.com

కొన్ని నవ్వు తెప్పించేలాగా ఉంటే మరికొన్ని లవ్ ఫీల్ అయ్యేలాగా, కొన్ని బాధ కలిగించేలాగా ఉంటాయి కదా.అయితే కొద్ది సేపు ఆ కొటేషన్స్ గురించి పక్కన పెడితే లారీ వెనుకాల ” హార్న్, ఓకే ప్లీజ్ “ అని రాసి ఉంటుంది మీరు ఎప్పుడన్నా గమనించారా.? హార్న్ ప్లీజ్ అంటే అర్ధం తెలుసు మరి మధ్యలో ఈ ఓకే అర్ధం ఏంటో మీకు తెలుసా.? చాలా మందికి దీని అర్ధం తెలియదు.

అందుకే అసలు హార్న్ ఓకే ప్లీజ్ అనే పదం యొక్క అర్థం ఏంటి.? ఎందుకు కొన్ని వాహనాల వెనుక ఇలా నోట్ రాస్తారు.అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.చరిత్రలో ఉన్న ఓ కధనం ప్రకారం రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ట్రక్స్ మీద ఓకే (OK) అని రాసేవారట.

 What Is The Reason Behind Ok At The Trucks Back Side-లారీల వెనుక రాసే OK వెనుక ఇంత సంగతి ఉందా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఓకే అంటే ” ఆన్ కిరోసిన్ “ అని అర్థం అంట.అంటే ఆ వాహనం కిరోసిన్ మీద నడుస్తోందన్నమాట.అందుకే కోరొసిన్ తో నడిచే వాహనాల వెనుక ఇలా ఒక హెచ్చరిక లాగా OK అని రాసేవారట.

Telugu Back Side, Horn Ok Please, Lorry, Ok, On Kerosene, Otk, Over Take, Real Matter, Social Media, Trucks Back Side, Viral Latest, Viral News, Warning Quote-Latest News - Telugu

ఇలా కిరోసిన్ తో నడిచే వాహనాల నుండి అనుకోకుండా ఒక చిన్న ఎగ్జిట్ ద్వారా కిరోసిన్ లీక్ అయ్యి పెద్ద ప్రమాదం జరగే అవకాశాలు ఉంటాయని వెనుక వచ్చే వాహనాలకు ముందుగా హెచ్చరికగా ఇలా రాసేవారట.అలా ఈ ఓకే అనే నోట్ ఇప్పటి వరకు పాటిస్తున్నారు.ఇదే హార్న్ ఓకే ప్లీజ్ వెనకాల ఉన్న అర్థం.

అలాగే కొన్ని వాహనాల వెనుక OTK అని కూడా రాసేవారు.అంటే ఓవర్ టేక్ అని అర్ధం అన్నమాట.

వెనుక వచ్చే వాహనాలు హార్న్ కొట్టి ముందు వాహనాన్ని ఓవర్ టేక్ చేయమని అర్ధం.

#Lorry #Matter #Quote #Kerosene

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube