రూ.2000 నోట్లకు చివర ఈ గీతలకు అర్థం మీకు తెలుసా..?!

What Is The Meaning Of These Lines On 2000 Rupees Note

మనం రోజు ఎంతోకొంత డబ్బు ఖర్చు చేస్తూ ఉంటాము కదా.అయితే మన చేతుల్లో మారుతున్న డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా.? మనం వాడే ప్రతి పైసా నోటు ఆర్బిఐ ముద్రిస్తుంది.ఎన్నో రకాల నోట్లను మనం చూస్తూ ఉంటాను 10 రూపాయల నోటు, రూ.20 లు, 50 రూపాయలు, 100 రూపాయలు, 500 రూపాయలు, అలాగే 2000 ల నోట్లు.కానీ మనం వీటిని ఇప్పుడు సరిగ్గా గమనించము.

 What Is The Meaning Of These Lines On 2000 Rupees Note-TeluguStop.com

కానీ ప్రతి నోటుకి కొన్ని కీలక భద్రతా లక్షణాలు ఉంటాయి.

నోట్ల తయారుచేయడానికి ఒక ప్రత్యేకమైన పేపర్లను ఉపయోగిస్తారు.

 What Is The Meaning Of These Lines On 2000 Rupees Note-రూ.2000 నోట్లకు చివర ఈ గీతలకు అర్థం మీకు తెలుసా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాగే ఈ సెక్యూరిటీ ఫీచర్ ద్వారా నోటు నిజమైనదా లేదా నకిలీదా అని గుర్తించవచ్చు.ఇందులో భాగంగానే మనం గమనిస్తే ఇప్పుడు వాడుతున్న రూ.100 నుంచి రూ.2000 నోటుకి చివర్లో నల్లటి గీతలను ముద్రించి ఉంటారు.ఎందుకంటే వాస్తవానికి ఈ నల్లటి గీతలను ‘అంధులను’ దృష్టిలో పెట్టుకొని ముద్రిస్తారు.అయినా 2000 రూపాయలు నోటు తీసుకొని నల్లటి గీతలను తాగినప్పుడు మనకు ఒక స్పర్శ తెలుస్తుంది.

స్పర్శ ద్వారా అంధులు ఆ కరెన్సీ నోట్ ఎంత విలువైనదని గుర్తించి తెలుసుకోవచ్చు.అలాగే ఇప్పుడు ముద్రిస్తున్న 1000 రూపాయల నోటు మీద (|| ||) నాలుగు గీతలు ఉంటాయి.

Telugu Rupees Notes, Black, Blind, Latest, Currency Notes, Notes, Security, Latest-Latest News - Telugu

200 వందల నోటు మీద నాలుగు గీతలతో రెండు చుక్కలు (|| 0 0 || )ఉంటాయి.500 రూపాయల నోటు ఐదు గీతలు (|| | ||) , 2000 నోటు మీద మొత్తం 7 గీతలు ఉంటాయి.ఇలా చేతితో తాకి అది ఎన్ని రూపాయలు నోటు గుర్తించడానికి వీలుగా ఉంటుంది.

#Security #Rupees Notes #Blind #Black #Notes

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube