ఏ దేవాలయానికి ఏ సమయం లో వెళ్ళితే మంచి జరుగుతుందో తెలుసా?  

What Is The Ideal Time To Visit Particular Temples-

ఉదయాన్నే దైవదర్శనం మంచిదని మనందరికీ తెలిసిన విషయమే.దేవాలయాలనదర్శించడం వల్ల మనసుకు ప్రశాంతత చేకూరుతుంది.అంతేకాక కోరికలనెరవేరుతాయి.అయితే శాస్త్ర ప్రకారం సూచించిన సమయాలలో దేవాలయాలనదర్శించడం వలన అధిక ఫలితాన్ని మరియు మంచి ఫలితాన్ని పొందవచ్చు.స్థితకారుడైన శ్రీమహావిష్ణువు ఆలయాన్నీ,శ్రీ రామునీ, ఆంజనేయుని ఆలయాలని లేదా వైష్ణవ ఆలయాన్నైనా ఉదయాన్నే దర్శించుకోవాలి.

What Is The Ideal Time To Visit Particular Temples--What Is The Ideal Time To Visit Particular Temples-

నిత్య జీవనంలో మనకు ఎదురయఅనేక సమస్యలు, ఆపదలను రూపుమాపే శ్రీమన్నారాయణుని ఆ ప్రత్యక్ష నారాయణుడైసూర్య భగవానుడు ప్రకాశిస్తుండగా దర్శించుకోవడం అత్యంత శుభస్కరం.లయకారకుడు, ధ్యానమూర్తి అయిన శంకరుడిని ఆయన అనుచర గణాలనూ రాత్రివేళ లేదసాయం సమయాలలో దర్శించాలి.

What Is The Ideal Time To Visit Particular Temples--What Is The Ideal Time To Visit Particular Temples-

పరమ శివుడు మనస్సుకు అధిపతి, జగద్గురువుఅటువంటి శివుణ్ణి చంద్రుడు వచ్చిన తరువాత దర్శించుకోవడం వల్ల మనస్సఅదుపులో ఉంటుంది.దీనికి కారణం చంద్ర కిరణాలు మానవుని శరీరం లరక్తప్రసరణ పై (బి.పి.) నేరుగా ప్రభావం చూపుతాయి.చంద్రుడు ఆకాశం లఉండగా బుద్ధికి మనసుకూ అధిపతి అయిన శంకరుని ధ్యానించడం వల్ల చంద్ర కాంతమన మనసుపై మంచి ప్రభావాన్ని చూపి, ఏకాగ్రత,జ్ఞాపక శక్తి, బుద్ధికుశలపెరుగుతాయి.

అమ్మవారి ఆలయాలను దర్శించడానికి ప్రత్యేక సమయమంటూ ఉండదు.ఆమె త్రిలోకాలకఅమ్మ కనుక అమ్మను ఏ వేళలో అయినా దర్శించవచ్చు,ధ్యానించవచ్చు.