వీరి రొమాన్స్ మరీ ఎక్కువ అవుతుంది

తెలుగు ప్రేక్షకులు ప్రస్తుతం సినిమాలనే కాకుండా బుల్లితెరను కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు.ఈ టీవీ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలిసిందే.

 What Is Relation Between Anasuya And Hyper Aadi-TeluguStop.com

జబర్దస్త్ కార్యక్రంలో ఆది చేసే కామెడీ స్కిట్ లు అందరిని ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.జబర్దస్త్ కామెడీ షో లో ఆది మరియు అనసూయ చేస్తున్న రొమాన్స్ అందరిని ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.

వీరిద్దరూ కలిసి డ్యాన్స్ చేసి స్కిట్ ను ప్రారంభిస్తే కచ్చితంగా ఆకట్టుకోవడం ఖాయం.మొదట కేవలం అనసూయ మరియు ఆది లు డ్యాన్స్ మాత్రమే చేసేవారు.కానీ ఇప్పుడు వారిద్దరి మధ్య డ్యాన్స్ కాకుండా రొమాన్స్ కూడా జరుగుతోంది.ఇద్దరు కూడా ప్రస్తుతం తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

అనసూయకు తన ప్రతి స్కిట్ లో కూడా ఆకట్టుకుంటున్నారు.

Telugu Anchor Anasuya, Dance Permance, Hyper Aadi, Jabardasth Show, Rashmi, Sudheer-Movie

అనసూయ ప్రస్తుతం ఆదితో జబర్దస్త్ లో రొమాన్స్ చేయడం తో పాటు పలు షోలు చేస్తున్న విషయం తెలిసిందే.బుల్లి తెరపై వీరిద్దరి రొమాన్స్ ఏకంగా సుధీర్ రష్మీ ల రొమాన్స్ ను బీట్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.బుల్లితెరపై వీరిద్దరి జోడి ప్రస్తుతం తెగ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.

మరి ఈ రొమాన్స్ మరెంతగా ముందుకు పోతుందో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube