ఏందిది... ఇలా కూడా బండిని కొట్టేస్తారా.. చూస్తే షాకవుతారు

ప్రస్తుత రోజుల్లో దొంగలు చాలా స్మార్ట్ గా తయారవుతున్నారు.వారు చేసే పనులు చూసి మనం నోరెళ్లబెట్టడం ఖాయం.

 What Is It Do You Hit The Cart Like This Too  You Will Be Shocked If You See It-TeluguStop.com

వామ్మో దొంగలు ఇలా కూడా ఉంటారా అని మనం నోరెళ్లబెడతాం.ఓ చోట ఓ దొంగ చేసిన పని చూసి ఇప్పుడు నెటిజన్లు షాక్ అవుతున్నారు.

ఈ వీడియోలో అతడు బండిని కొట్టేసిన విధానం చూసి వామ్మో అనుకుంటున్నారు.ఇంతకీ ఆ వ్యక్తి బండిని ఎలా కొట్టేసాడంటే.

ఓ చోట ఓ యువతి స్కూటీని పార్క్ చేసి తన పని చూసుకోవడానికి ఎటో వెళ్లిపోయింది.ఇంతలో అక్కడికి ఓ వ్యక్తి వచ్చి అటూ ఇటూ దొంగ చూపులు చూశాడు.

ఎవరూ తనను గమనించడం లేదని భావించిన ఆ వ్యక్తి స్కూటర్ సైలెన్సర్ లో కర్చీఫ్ కుక్కుతాడు.అలా స్కూటీ సైలెన్సర్ లో కర్చీఫ్ ఉండడంతో ఆ స్కూటీ యువతి వచ్చి ఎంత సేపు ప్రయత్నించినా కానీ స్కూటీ తనకు స్టార్ట్ కాదు.

దీంతో స్కూటీలో పెట్రోల్ అయిపోయిందా అని ఆ యువతి చూస్తుంది.కానీ ఆ యువతికి అక్కడ ఏమీ కనిపించదు.స్కూటీలో సైలెన్సర్ పెట్టిన వ్యక్తి అటువైపుగా వెళ్తూ ఏమీ తెలియనట్లు నేనేమైనా సాయం చేయాలా అని ఆ యువతిని అడుగుతాడు.అప్పుడు ఆ యువతి కూడా అతడిని నమ్మి సాయం చేయమని బైక్ ఇస్తుంది.

దాంతో ఆ యువకుడు తాను వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందని సంతోషపడతాడు.ఇంతలోనే ఆ వ్యక్తి తాను అనుకున్న ప్లాన్ ను అమలు పరిచాడు.

ఆ యువతి తన బైక్ పాడయిపోయిందని తన వారికి చెబుదామని ఫోన్ చేసి చెబుతుంది.ఆమె ఫోన్ మాట్లాడుతూ అలా పక్కకు వెళ్తుంది.

ఇదే సందు అనుకుని ఆ వ్యక్తి ఆ యువతి బైక్ ను దొంగిలించుకుని పోతాడు.ఈ వైరల్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube